Raveena Tandon Pics: ఐదు పదుల వయస్సులో కూడా నవ యౌవనంతో మెరిసిపోతున్న రవీనా టాండన్

బాలీవుడ్ మేటి నటి నిలువెత్తు అందానికి చిరునామా రవీనా టాండన్.  49 ఏళ్ల వడిలో కూడా ఇప్పటికీ చెక్కుచెదరని ఫిజిక్ ఆమె సొంతం. ఇప్పటికీ ముప్పై ఏళ్ల వయస్సులో మిళమిళమెరుస్తోంది. ఆమె లేటెస్ట్ ఫోటోషూట్ చూస్తే కళ్లు చెదరడం ఖాయం..

Raveena Tandon Pics: బాలీవుడ్ మేటి నటి నిలువెత్తు అందానికి చిరునామా రవీనా టాండన్.  49 ఏళ్ల వడిలో కూడా ఇప్పటికీ చెక్కుచెదరని ఫిజిక్ ఆమె సొంతం. ఇప్పటికీ ముప్పై ఏళ్ల వయస్సులో మిళమిళమెరుస్తోంది. ఆమె లేటెస్ట్ ఫోటోషూట్ చూస్తే కళ్లు చెదరడం ఖాయం..
 

1 /5

రవీనా టాండన్ లేటెస్ట్ వెబ్‌సిరీస్ కర్మా కాలింగ్ జనవరి 26న స్ట్రీమింగ్ కానుంది. 

2 /5

ఈ మస్టర్డ్ కలర్ అవుట్‌ఫిట్‌లో రవీనా టాండన్ ధగధగలాడుతోంది. కర్మా కాలింగ్ వెబ్‌సిరీస్ సందర్భంగా రవీనా టాండన్ లుక్ ఇది. 

3 /5

అవుట్‌ఫిట్,  ఫుట్‌వేర్, మేకప్ ఎక్కడా తగ్గడం లేదు. సిల్వర్ జ్యువెల్లరీ ఆమె అందాన్ని మరింత పెంచుతోంది. 

4 /5

రవీనా టాండన్ ఈ కొత్త లుక్‌లో 30 ఏళ్ల అమ్మాయిలో మెరిసిపోతోంది. కొత్త డ్రెస్ ఆమె అందాన్ని మరింతగా ద్విగుణీకృతం చేసింది. 

5 /5

రవీనా టాండన్ ఎప్పుడు తనదైన అవుట్ ఫిట్స్‌తో హల్‌చల్ చేస్తుంటుంది. తాజాగా మస్టర్డ్ కలర్ టూ పీస్ అవుట్‌ఫిట్‌లో అద్భుతంగా మెరిసిపోతోంది. తనదైన శైలి, సొగసుతో ఇట్టే ఆకట్టుకుంటోంది.