Malaika Arora Navel Pics: 49 ఏళ్ల వయసులోనూ ఘాటు ఫొటోలు.. మలైకా అరోరా హాట్ పిక్స్ వైరల్!

Bollywood Actress Malaika Aroras Shares Hot Navel Pcis goes viral. బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా 49 ఏళ్ల వయస్సులోనూ కుర్ర హీరోయిన్లకు ధీటుగా ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు. 
 

1 /6

మలైకా అరోరా సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారు. నిత్యం హాట్ ఫొటోలు, వీడియోలను నెట్టింట పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా మలైకా అందాల ప్రదర్శన హద్దులు దాటేసింది.   

2 /6

సల్మాన్ ఖాన్ తమ్ముడు ఆర్బాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న మలైకాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భర్తకు విడాకులు ఇచ్చిన మలైకా.. ప్రస్తుతం అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తున్నారు.  

3 /6

తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ 'గబ్బర్ సింగ్‌'లోని కెవ్వుకేక పాటతో మలైకా అరోరా కేక పుట్టించిన సంగతి తెలిసిందే. అంతకుముందు సూపర్ స్టార్ మహేష్ బాబు 'అతిథి' సినిమాలో రాత్రైనా నాకు ఓకే అనే పాటలో ఆడిపాడారు.   

4 /6

బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా 49 ఏళ్ల వయస్సులోనూ కుర్ర హీరోయిన్లకు ధీటుగా ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు. మలైకా ఫిగర్‌కి ఫిదా కానీ అభిమాని ఉండడు. 15 ఏళ్ల కొడుకు ఉన్నా.. మలైకాలో అందం మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు.   

5 /6

బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా మల్టీ టాలెంటెడ్. నటి, నాట్యకారిణి, మోడల్, వీడియో జాకీ, టీవీ వ్యాఖ్యాతగా రాణించారు. ప్రస్తుతం యోగా ట్రైనర్‌గా రాణిస్తున్నారు.   

6 /6

1973 అక్టోబరు 23న మహారాష్ట్రలోని థానేలో మలైకా అరోరా జన్మించారు. హోలీ క్రాస్ హై స్కూల్, స్వామి వివేకానంద స్కూల్,  జై హింద్ కళాశాలలో ఆమె చదువుకున్నారు.