Mouni Roy Hot Pics: కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న మౌని రాయ్..

Mouni Roy Classy Look: మౌని రాయ్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. తన అద్భుతమైన అందం, నటనతో మననందరినీ అలరించే ఈ ముద్దుగుమ్మ, తరచూ తన ఫ్యాషన్ సెన్స్‌తో కూడా వార్తల్లో నిలుస్తుంటుంది. ప్రస్తుతం మౌని రాయ్ బ్లాక్‌ కలర్‌ ఫ్రాక్‌లో ఎంత అందంగా కనిపిస్తుందో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. 


Mouni Roy Classy Look: మౌని రాయ్ టెలివిజన్ రంగాల్లో ప్రసిద్ధి చెందిన నటి. ముఖ్యంగా హిందీ టీవీ సీరియల్స్‌లో ఆమె చేసిన పాత్రలు తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమే. నాగిన్ సీరీస్‌తో దేశవ్యాప్తంగా పేరు పొందారు. నాగిన్, నాగిన్ 2 వంటి సూపర్‌ నాచురల్ థ్రిల్లర్ సీరీస్‌లతో ఆమె దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సీరీస్‌లు తెలుగులోనూ ప్రసారమై, ఆమెకు తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి ఫాలోయింగ్ లభించింది. ప్రస్తుతం ఆమె సోషల్‌ మీడియాలో ఫొటోలను పోస్ట్‌ చేస్తూ యాక్టివ్‌గా ఉంటున్నారు.

1 /9

మౌని రాయ్.. నాగిని సీరియల్‌తో ప్రేక్షకుల మదిని దోచేసింది ఈ భామ..

2 /9

క్యోకీ సాస్ బీ కభీ బహూ థీ అనే హిందీ సీరియల్‌తో కెరీర్‌ను ప్రారంభించారు.  

3 /9

కానీ దేవోన్‌ కే దేవ్‌.. మహాదేవ్‌ (తెలుగులో హరహర మహాదేవ ) సీరియల్‌తో మంచి పేరు, గుర్తిపు దక్కింది.   

4 /9

ఇందులో సతీదేవి ప్రాతను పోషించారు. దీంతో పాపులర్‌ అయ్యారు.   

5 /9

నాగిని సీరియల్‌తో ఇమె మరింత పాపులర్‌ అయ్యారు. ఈ ఫేమ్‌తో మోని బాలీవుడ్‌ మూవీ ఛాన్స్‌ కొట్టింది.   

6 /9

ముఖ్యంగా హీరో  రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన బ్రహ్మాస్త్రం సినిమాలో మోని ప్రాత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.   

7 /9

ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో తనకు సంబంధించిన ఫొటోలను పోస్ట్‌ చేస్తూ యాక్టివ్‌గా ఉంటుంది.   

8 /9

బ్లాక్‌ కలర్‌ ఫ్రాక్‌లో గ్లామర్ డోస్ పెంచింది ఈ నాగిని బ్యూటీ   

9 /9

ఈ ఫిక్స్‌ ఇన్స్టాగ్రామ్ లో తెగ వైరల్‌ అవుతున్నాయి.