Bollywood celebrities Private jets photos: బాలీవుడ్ హీరో, హీరోయిన్స్.. వారి ప్రైవేట్ జెట్ విమానాల ఫోటోలు

Bollywood stars and their private jets photos: బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, శిల్పా శెట్టి రాజ్ కుంద్రా, ప్రియాంకా చోప్రా జోనస్ వంటి స్టార్, హీరోయిన్స్‌కి సొంతంగా ప్రైవేటు జెట్స్ ఉన్నట్టు బాలీవుడ్ టాక్. 

  • Nov 09, 2021, 16:05 PM IST

Bollywood stars and their private jets photos: బాలీవుడ్ సినీ పరిశ్రమలో పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్స్ కి సొంతంగా ప్రైవేటు జెట్స్ ఉన్నట్టు అప్పుడప్పుడూ మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కోట్ల కొద్ది ధనం, ఆస్తులు పోగేసుకుని విలాసవంతమైన జీవితం గడుపుతున్న ఈ బాలీవుడ్ స్టార్స్ ఫ్యామిలీతో కలిసి ఫారెన్ ట్రిప్పులు, వెకేషన్‌కి వెళ్లినప్పుడు, షూటింగ్స్‌కి వెళ్లినప్పుడు తమ సొంత ప్రైవేటు జెట్స్ ఉపయోగిస్తుంటారు. అదే సమయంలో పలువురు స్టార్స్ తమ ప్రైవేటు జెట్స్‌తో కలిసి తీసుకున్న ఫోటోలు, వీడియోలను తమ సోషల్ మీడియా పేజీల్లో పోస్ట్ చేస్తుంటారు. అలా నెటిజెన్స్ కంట్లో పడిన పలువురు బాలీవుడ్ స్టార్స్, వారి ప్రైవేట్ జెట్స్ ఫోటోలను (Bollywood celebrities and their private jets photos) ఇక్కడ క్లుప్తంగా పరిశీలిద్దాం.

1 /6

శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా అనుభవిస్తున్న విలాసవంతమైన జీవితంలో ప్రైవేటు జెట్ ప్లేన్ (Shilpa Shetty, Raj Kundra's Private jet photos) కూడా ఒకటని బాలీవుడ్ మీడియా కథనాలు స్పష్టంచేస్తున్నాయి. 

2 /6

అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ నిక్ జోనస్‌ని పెళ్లి చేసుకున్న ప్రియాంకా చోప్రా వద్ద కూడా సొంతంగా ప్రైవేటు జెట్ విమానం (Priyanka Chopra's private jet photos) ఉందని టాక్.

3 /6

Hrithik Roshan private jets photos: బాలీవుడ్ హీరో, హీరోయిన్స్ ప్రైవేట్ జెట్స్ ఫోటోలు

4 /6

Private jets photos: బాలీవుడ్ హీరో, హీరోయిన్స్ ప్రైవేట్ జెట్స్ ఫోటోలు

5 /6

అక్షయ్ కుమార్ వద్ద రూ. 260 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ప్లేన్ (Akshay Kumar's private jet pics) ఉందని బాలీవుడ్ మీడియా టాక్. 

6 /6

అజయ్ దేవగన్ వద్ద హాకర్ 800 అనే ప్రైవేట్ జెట్ (Ajay Devgn's private jet photos) ఉందని, అప్పుడప్పుడు ఈ ప్రైవేట్ జెట్‌లోనే కుటుంబంతో విదేశీయాత్రలు చేస్తుంటాడని బాలీవుడ్ టాక్.  Also read : PF Account Guidelines: ఇక నుంచి ఒకటే పీఎఫ్ ఎక్కౌంట్, ఎక్కువుంటే విలీనం చేసుకోవల్సిందే Also read : T20 World Cup 2021: విరాట్ కోహ్లీ తరువాత టీమ్ ఇండియా సారధ్యం ఎవరు Also read : Honour to Samantha: పెరుగుతున్న సమంత క్రేజ్, స్పీకర్‌గా సమంతకు ఆహ్వానం