KCR Polam Bata: రైతుల కన్నీరు తుడిచిన కేసీఆర్‌.. రూ.25 లక్షలకు డిమాండ్‌

KCR Polam Bata: కరువు పరిస్థితులు ఎదురవడంతో సంక్షోభం ఎదుర్కొంటున్న రైతులను కేసీఆర్‌ పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. నీళ్లు లేక పంటలు ఎండి దుర్భిక్షంలో ఉన్న రైతులను సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాలో కేసీఆర్‌ పర్యటించి పరామర్శించారు. కేసీఆర్‌కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది.

1 /8

KCR Polam Bata: సిరిసిల్ల జిల్లాలో ఎండిపోయిన పంట విషయమై కేసీఆర్‌కు చూపిస్తున్న రైతులు

2 /8

KCR Polam Bata: కరీంనగర్‌ జిల్లాలో రైతులతో మాట్లాడుతున్న కేసీఆర్‌

3 /8

KCR Polam Bata: ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి కరీంనగర్‌ పర్యటనకు కేసీఆర్‌ వచ్చారు.

4 /8

KCR Polam Bata: ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కేసీఆర్‌కు అపూర్వ స్వాగతం లభించింది.

5 /8

KCR Polam Bata: ఎండిపోయిన వరి పైరును పరిశీలిస్తున్న కేసీఆర్‌

6 /8

KCR Polam Bata: ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ నుంచి బస్సు మార్గంలో జిల్లాల పర్యటన చేపట్టారు.

7 /8

KCR Polam Bata: పర్యటనలో కేసీఆర్‌ బస్సుకు అడ్డు వచ్చి మరి రైతులు తమ కష్టాలు చెప్పుకున్నారు.

8 /8

KCR Polam Bata: కేసీఆర్‌ వెంట మాజీ మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌, ఎంపీ అభ్యర్థి వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.