KT Rama Rao Reveals Revanth Reddy AMRUT 2.0 Scam: అనుకున్నట్టుగానే ఢిల్లీ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ బాంబు పేల్చారు. జాతీయ మీడియా ముందు రేవంత్ రెడ్డి అవినీతిని బట్టబయలు చేశారు.
KT Rama Rao Complaint Against Revanth Reddy AMRUT 2.0 Scam: రేవంత్ రెడ్డి వైఫల్యాలు, అవినీతిపై మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ స్థాయిలో పోరాటానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా.. రేపు మంగళవారం ఢిల్లీలో బాంబు పేలుస్తారనే వార్త ఉత్కంఠ రేపుతోంది.
KT Rama Rao Fire On Bandi Sanjay Kumar Amid Kavitha Bail Petition: తెలంగాణలో కవిత బెయిల్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. బెయిల్ మంజూరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.
MLA Mahipal Reddy Quits BRS Party And Joins In Congress Party: కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. మరో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హస్తం గూటికి చేరుకున్నారు.
Dasoju Sravan Kumar Complaints To Governor And NHRC On Zee Telugu News Police Attack: విద్యార్థులు, జర్నలిస్టులపై దాడుల విషయమై గవర్నర్, మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందింది.
KCR Polam Bata: కరువు పరిస్థితులు ఎదురవడంతో సంక్షోభం ఎదుర్కొంటున్న రైతులను కేసీఆర్ పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. నీళ్లు లేక పంటలు ఎండి దుర్భిక్షంలో ఉన్న రైతులను సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటించి పరామర్శించారు. కేసీఆర్‌కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది.
Revanth Govt: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలుతుందనే అనుమానాలు వస్తున్నాయి. ఆదిలాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటనలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆ వార్తలకు బలం చేకూరుతుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డి బీజేపీతో చేతులు కలుపుతాడని, మరో ఏక్నాథ్ షిండే అవుతారని జోష్యం చెప్పారు. దీంతో తెలంగాణలో తీవ్ర చర్చ జరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.