BSNL Crazy Offer: BSNL క్రేజీ బ్రాడ్‌ బ్యాండ్ ఆఫర్... రూ. 399 కే రాకెట్ స్పీడ్‌తో 3300 GB డేటా...!

BSNL Crazy Broadband Offer: పెరిగిన టెలికాం ధరల తర్వాత అందరూ బిఎస్ఎన్ఎల్ వైపు మళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ కూడా వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లను అందిస్తుంది. అయితే ఈసారి బిఎస్ఎన్ఎల్ నుంచి ఒక క్రేజీ బ్రాడ్‌ బ్యాండ్ ఆఫర్ వచ్చింది. భారత్ సంచార్‌ నిగమ్ లిమిటెడ్ మొబైల్ తో పాటు బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ లను కూడా అందిస్తుంది అయితే బడ్జెట్లో మీకు అందుబాటులో ఉండే బిఎస్ఎన్ఎల్ రోడ్ బ్యాండ్ ప్లాన్ ఏంటో తెలుసుకుందాం.

1 /7

 బిఎస్ఎన్ఎల్ 4g బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను దేశవ్యాప్తంగా అందిస్తుంది దాదాపు 15 వేలకు పైగా 4g టవర్లను ఏర్పాటు చేసింది ఈ పనులు మరింత వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్రం చెప్పింది.  

2 /7

అయితే ఒక క్రేజీ 4G బ్రాడ్ బ్యాండ్ బోనాంజా మీ ముందుకు తీసుకు వచ్చింది. ఇది  బిఎస్ఎన్ఎల్ ప్లాన్ లో 3300gb హై స్పీడ్ డేటా ప్లాన్ అందుబాటులో ఉంటుంది. ఇది వినియోగదారులకు స్పీడ్ నెట్ తో పాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.  

3 /7

ఈ బిఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్‌ కేవలం రూ. 399 చెల్లించాలి ముందుగా ఇది 499 ఉంది అయితే రూ. 100 తగ్గించిన బిఎస్ఎన్ఎల్ ఈ బంపర్ ఆఫర్ వినియోగదారుల కోసం కేవలం రూ. 399 కే మీ ముందుకు తీసుకువచ్చింది.  

4 /7

బిఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ లో 3300 జిపి డేటా తో పాటు అపరిమిత వాయిస్ కాల్స్ కూడా పొందవచ్చు వినియోగదారులకు అతి తక్కువ ధరలు అందుబాటులో ఉన్న ప్లాన్ ఇది.ఈ బిఎస్ఎన్ఎల్ ప్లాన్ లో నెట్ స్పీడ్ 60 mbps ఉంటుంది అయితే పరిమిత డేటా పూర్తయిన తర్వాత 4 ఎంబిబిఎస్ కు తగ్గుతుంది.  

5 /7

 ఈ ప్లాన్ తీసుకున్న మొదటి మూడు నెలలు రూ. 399 చెల్లించాలి ఆ తర్వాత ప్లాన్ ఫీజు రూ. 499 అవుతుంది. ఈ బిఎస్ఎన్ఎల్ బ్రాడ్ బ్యాండ్ భారత వ్యాప్తంగా అందుబాటులో ఉంది వినియోగదారులు అతి తక్కువ ధరలోనే నెట్ వినియోగించవచ్చు.  

6 /7

ఆఫర్లు మీరు కూడా పొందాలంటే bsnl సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా పొందవచ్చు లేకపోతే వాట్సాప్ హెల్ప్లైన్ కూడా అందుబాటులో ఉంది. బిఎస్ఎన్ఎల్ హెల్ప్ వాట్స్అప్ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 18004444 కాల్ చేసి మరింత సమాచారం పొందవచ్చు.

7 /7

 ఇది బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం తీసుకువచ్చిన వాట్సాప్ నంబర్. బిఎస్ఎన్ఎల్ వాట్సాప్ లో నంబర్ ద్వారా వివిధ సమాచారాన్ని పొందడంతో పాటు సౌకర్యాలు కూడా పొందవచ్చు. ముఖ్యంగా బ్రాడ్ బ్యాండ్ కు సంబంధించిన వివరాలు అందించడంతోపాటు దానికి సేవలు కూడా అందిస్తారు