Cholesterol Control Tips: ఈ ఏలకులను టీతో బెల్లీ ఫ్యాట్‌, మధుమేహానికి కేవలం 14 రోజుల్లో చెక్..

Cardamom Water For Cholesterol Control In 14 Days: చాలా మంది వివిధ కారణాల వల్ల చాలా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే మధుమేహం, బరువు పెరగడం వంటి సమస్యలకు సులభంగా చెక్‌ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

  • Nov 01, 2022, 18:17 PM IST

Cardamom Water For Cholesterol Control In 14 Days: ఏలకులను భారతీలు ఎక్కువగా వంటకాల, స్వీట్ల రుచి పెంచడానికి వినియోగిస్తారు. వీటి క్రమం తప్పకుండా వినియోగిస్తే నోటికి రుచి ఇవ్వడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా ఏలకులను ఆహారాల్లో వినియోగించాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించే చాలా రకాల మూలకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా వినియోగించాలని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా వినియోగిస్తే రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా సులభంగా తగ్గుతాయి.

1 /5

బెల్లీ ఫ్యాట్‌  తగ్గించుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఏలకులతో చేసిన ఆహారాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో శరీర బరువు నియంత్రించే గుణాలు కూడా ఉన్నాయి.

2 /5

కరోనా వైరస్‌ కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. చాలా మంది రోగనిరోధక శక్తి సమస్యల బారిన పడుతున్నారు.. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా బయట పడడానికి ఏలకుల టీలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

3 /5

ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఏలకుల చేసిన టీలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలపుతున్నారు. ఇందులో శరీరంలోని రక్తంలో చక్కెర పరిమాణాలును నియంత్రించే గుణాలుంటాయి.  

4 /5

ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఏలకులతో చేసిన టీలో లభిస్తాయి. కాబట్టి చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవాలనుకునేవారు తప్పకుండా ఈ టీని ప్రతి రోజూ తాగాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆహారంలో కూడా వీటిని వినియోగించాల్సి ఉంటుంది.

5 /5

ఏలకులను టీలో వేసుకుని తాగితే.. జీర్ణ క్రియ సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి. కాబట్టి ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వారు ఈ ఏలకులతో చేసిన టీని క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.