Cholesterol Control Tips: కొలెస్ట్రాల్ మన శరీరంలో ఎక్కువైతే గుండె సమస్యలు వస్తాయి. ఇది ప్రాణాంతక పరిస్థితికి కూడా దారితీస్తుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండాలంటే మీ డైట్ సరిగ్గా ఉండాలి. మీ ఇంట్లో ఉండే ఆహార పదార్థాలతో కూడా కొలెస్ట్రాల్ సింపుల్గా తగ్గించుకోవచ్చు.
Cholesterol Control Tips: గుండె ఆరోగ్యం కోసం శరీరంలో రక్త ప్రవాహం ఎంతో ముఖ్యం. చెడు కొలెస్ట్రాల్ వల్ల ధమనులు మూసుకుపోవడం, రక్త ప్రవాహం అడ్డుపడటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ వల్ల మెదడుకు రక్తం సరఫరా ఆగిపోతే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించుకోవడం చాలా అవసరం. దీని కోసం ఆహారంలో ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ అందించే పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
Cholesterol Control Teas: కొలెస్ట్రాల్ సమస్యతో చాలామంది బాధపడుతుంటారు ఇది గుండె సమస్యలకు కూడా దారితీస్తుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్ సాయిలు పెంచుకొని చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. అయితే ఎప్పటికప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పరీక్షించుకోవడం కూడా ముఖ్యం అయితే కొన్ని రకాల హెర్బల్టీస్తో కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
Cholesterol control Veggies: బ్రోకోలీలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించేస్తాయి. క్రూసీఫెరస్ జాతికి చెందిన బ్రోకోలీ మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఉండే ఆరోగ్యంగా ఉంటుంది.
Cholesterol Control Home Remedies In Telugu: శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు విపరీతంగా పెరిగిపోవడం కారణంగా కొంతమందిలో గుండెపోటుతో పాటు క్యాన్సర్ కూడా వస్తోంది అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ప్రతిరోజు ఒకటి నుంచి రెండు లవంగాలను తీసుకోవాల్సి ఉంటుంది.
Fat Burning: లావు, సన్నంతో సంబంధం లేకుండా బ్లడ్ లో చెడు కొలెస్ట్రాల్ కారణంగా ఇబ్బంది పడేవారు చాలామంది ఉన్నారు. ఇలా కొలెస్ట్రాల్ పెరగడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ముప్పు ఉంటుంది. మరి ఈ కొలెస్ట్రాల్ ని ఇంటి వద్ద సహజంగా దొరికే కొన్ని ఆకుల నుంచి చేసిన టీతో తగ్గించుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం పదండి..
Cholesterol Control Blue Tea: శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరగడం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు గ్రీన్ టీ కి బదులుగా ఈ బ్లూ టీని తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Cardamom Water For Cholesterol Control In 14 Days: చాలా మంది వివిధ కారణాల వల్ల చాలా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే మధుమేహం, బరువు పెరగడం వంటి సమస్యలకు సులభంగా చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Cholesterol Control In 20 Days With Milk: పాలలో శరీరానికి కావాల్సిన చాలా రకాల ప్రోటిన్లు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో శరీరాన్ని దృఢంగా చేసే చాలా రకాల మూలకాలు ఉంటాయి. అందుకే ఆరోగ్య నిపుణులు అనారోగ్యంగా తో బాధపడుతున్నవారికి పాలు తాగాలని సూచిస్తారు.
Cholesterol Control Home Remedy: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యల బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన ఆహారం తిసుకోవడమేనని అరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Cholesterol Control Tips: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది అధిక కొలెస్ట్రాల్ బారిన పడుతున్నారు. అయితే దానిని అదుపులో ఉంచుకోవాడనికి చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
Cholesterol Control dry fruits: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అనేక రకాల స్ట్రీట్ ఫుడ్ తినడంతో చాలా మందిలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
Cholesterol Control Food: శరీరం దృఢంగా, ఆరోగ్య వంతంగా ఉండాలంటే శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండాలి. లేదంటే శరీరానికి హాని కలింగించే గుండెపోటు, బిపి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అధికమవడం వల్ల ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
High Cholesterol: మారుతున్న జీవనశైలి కారణంగా ప్రతి పది మందిలో నలుగురు కొలెస్ట్రాల్ పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అంతే కాకుండా వీరి శరీరం అనేక మార్పుల చెందుతుంది. ఈ అధిక కొలెస్ట్రాల్ బారిన పడ్డ ప్రతి ముగ్గురు గుండెపోటుకు గురవుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Melon Benefits: ఎండల ధాటిని తట్టుకునేందుకు పండ్ల రసాలు తాగడం మంచిది. అయితే కర్బూజ పండు లేదా రసాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.