Ayodhya Deepotsav: అయోధ్యలో అంగరంగ వైభవంగా దీపోత్సవం ప్రారంభం

అయోధ్య మరోసారి అంగరంగ వైభవంగా కాంతులీనుతోంది. దీపావళి సంబరాలు సరయూ నది తీరాన అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రంగు రంగుల విద్యుత్ దీపాలు, త్రీడీ హోలోగ్రాఫిక్ షోలు, లేజర్ షోలు,లక్షలాది ప్రమిదలతో అయోధ్య ధగధగలాడుతోంది. ఆ దృశ్యాలు మీ కోసం.

Ayodhya Deepotsav: అయోధ్య మరోసారి అంగరంగ వైభవంగా కాంతులీనుతోంది. దీపావళి సంబరాలు సరయూ నది తీరాన అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రంగు రంగుల విద్యుత్ దీపాలు, త్రీడీ హోలోగ్రాఫిక్ షోలు, లేజర్ షోలు,లక్షలాది ప్రమిదలతో అయోధ్య ధగధగలాడుతోంది. ఆ దృశ్యాలు మీ కోసం.
 

1 /7

అంతేకాకుండా దీపాలు వెలిగించడంలో అయోధ్య నగర అధికార యంత్రాంగం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పనుంది.  మరో 32 ఘాట్లను కూడా విద్యుత్ దీపాలతో...ప్రమిదలు, దీపాలతో అలంకరించనున్నారు.

2 /7

నగరాలంకరణే కాకుండా సరయూ నది తీరాన  త్రీడి హోలోగ్రాఫిక్ షో, త్రీడి ప్రోజెక్షన్, లేజర్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

3 /7

నగరంలోని అన్ని ఆలయాలు, చిన్న చిన్న సందులు, వీధులు, రహదారులు అన్నీ అద్భుతమైన విద్యుత్ దీపాలతో అలంకరించారు.

4 /7

నగరంలోని అన్ని ఆలయాలు, చిన్న చిన్న సందులు, వీధులు, రహదారులు అన్నీ అద్భుతమైన విద్యుత్ దీపాలతో అలంకరించారు.

5 /7

దీపాలు వెలిగించేందుకు అయోధ్య అధికార యంత్రాంగం, పర్యాటక శాఖ కలిసి సంయుక్తంగా 12 వేల మంది వాలంటీర్లను నియమించాయి.

6 /7

దీపోత్సవ వేడుకల్ని వరుసగా 5వ ఏట నిర్వహిస్తున్నారు. ప్రతి యేటా అయోధ్యలో దీపోత్సవం వైభవంగా జరుగుతూ వస్తోంది. రామ్ కథా పార్క్‌లో శిల్ప బజార్‌తో వేడుకలు ప్రారంభమయ్యాయి.

7 /7

ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర నగరం అయోధ్యలో దీపావళి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దీపోత్సవ సంబరాల్లో భాగంగా మొత్తం నగరమంతా అలంకృతమైంది. బుధవారం జరగనున్న ముఖ్యమైన వేడుకలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొననున్నారు.