Sreeleela Pics: బెడ్‌పై శ్రీలీలా కిల్లింగ్ లుక్స్.. ధమాకా బ్యూటీ లేటెస్ట్ పిక్స్ చూస్తే నిద్రపట్టదు

Sreeleela Latest Pics: టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీలా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఏ హీరోయిన్‌కు లేనంత డిమాండ్ ఈ అందాల భామకు ఏర్పడింది. చేతిలో అరడజనుకుపైగా ప్రాజెక్ట్‌లతో తీరిక లేకుండా వర్క్‌ చేస్తోంది. ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా అప్పుడప్పుడు ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది.
 

  • Jul 08, 2023, 19:49 PM IST
1 /5

కిస్ అనే కన్నడ సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీలీలా.. తెలుగులో శ్రీకాంత్ తనయుడు పెళ్లిసందD మూవీతో ఎంట్రీ ఇచ్చింది.   

2 /5

ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వకపోయినా.. శ్రీలీలాకు మాత్రం మంచి పేరును తీసుకువచ్చింది. దీంతో రవితేజ ధమాకా మూవీలో ఛాన్స్ కొట్టేసింది.  

3 /5

ఈ మూవీ శ్రీలీలాను ఓవర్ నైట్ స్టార్‌గా మార్చిందని చెప్పాలి. శ్రీలీలా నటన ఒక ఎత్తయితే.. సాంగ్స్‌కు ఈ బ్యూటీ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.  

4 /5

ధమాకా మూవీ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిందంటే శ్రీలీలా కూడా కారణమని వీక్షకులు చెబుతుంటారు. ఈ సినిమా రిలీజ్ తరువాత భారీగా ఆఫర్లు క్యూ కట్టాయి.  

5 /5

ప్రస్తుతం తెలుగులో ఏడు సినిమాలు చేతిలో ఉండగా.. కన్నడలో కూడా ఓ సినిమాకు సైన్ చేసింది. వీటిలో రెండు సినిమాలు షూటింగ్ కంప్లీట్ అవ్వగా.. మిగిలినవి సెట్స్‌పై ఉన్నాయి.