Actress Sreeleela: నటి శ్రీలీల ఇటీవల ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. అంతేకాకుండా.. ఈ మధ్య కారులో తాగి రచ్చ చేశారని కూడా అనేక కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Sreeleela Mass Warns On Fake News: సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న తప్పుడు వార్తలు.. అసత్య కథనాలపై కిస్సిక్ హీరోయిన్ శ్రీలీల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
Sreeleela hot photos: మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసే హీరోయిన్స్ కొంతమంది ఉంటారు. వారిలో మొదటి స్థానంలో ఉంటుంది హీరోయిన్ శ్రీ లీల. తన మొదటి చిత్రం పెళ్లి సందడితోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆ సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా .. శ్రీ లీల మాత్రం స్టార్ హీరోయిన్గా మారిపోయింది.
Sreeleela boyfriend : తెలుగు సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన శ్రీలీల ఈతరం హీరోయిన్లకు సాధ్యం కానీ రికార్డులను క్రియేట్ చేసింది. ఓకే ఏడాది దాదాపు 9 సినిమాలకు సంతకం చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. తాజగా శ్రీలీల కి సంబంధించన ఒక వార్త..ప్రస్తుతం సోషల్ మీడియాల్లో తెగ వైరల్ అవుతోంది..
Sreeleela Next Movie: కెరీర్ మొదట్లో ఒక రేంజ్ లో పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్ శ్రీ లీల.. ఇప్పుడు వరుస డిజాస్టర్లతో ఐరన్ లెగ్ గా మారిపోయింది. దీంతో అసలు ఈమెకు మళ్ళీ సినిమాలో ఆఫర్లు వస్తాయా అని అనుకుంటున్నా సమయంలో.. తమిళ్లో ఈమెకి ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఆమెకు ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
Sreeleela Next Movie : తెలుగులో వరుస డిజాస్టర్లు అందుకున్న శ్రీలీలకి.. ఇంక ఇక్కడ ఆఫర్లు రావడం కష్టమే అని కామెంట్లు వినిపిస్తున్నాయి. కానీ తాజాగా ఇప్పుడు ఈ భామ తమిళ్లో స్టార్ హీరోలతో.. వరుస సినిమా ఆఫర్లు అందుకుంటూ అందరికీ షాక్ మీద షాక్ ఇస్తోంది.
Sreeleela Upcoming Movie: కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన అజిత్ తాజాగా ఇప్పుడు మార్క్ ఆంటినీ ఫేమ్ డైరెక్టర్ అధిక రవిచంద్ర తో ఒక సినిమాకి సైన్ చేశారు. గుడ్ బ్యాడ్ అగ్లీ అని ఆసక్తికరమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం అజిత్ షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Sreeleela Upcoming Movies: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిన్నటి వరకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరు అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు శ్రీలీల. అయితే వరుస ప్లాపులు ఈ బ్యూటీ జోరుకు కాస్త బ్రేక్ వేసి.. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ఆలోచించుకునే విధంగా చేస్తున్నాయి.
Sreeleela Latest Pics: టాలీవుడ్ తెరపైకి కెరటంలా దూసుకువచ్చింది యంగ్ బ్యూటీ శ్రీలీల. తొలి సినిమా 'పెళ్లిసందD'తో ఆకట్టుకుని.. ధమాకా మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఒక్క సినిమాతో ఈ భామ కెరీర్ హైస్పీడ్ ట్రాక్ ఎక్కింది. చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది.
Sreeleela Latest Photos: ప్రస్తుతం శ్రీలీల తీరికలేని షెడ్యూల్‌తో ఫుల్ బిజీగా ఉంది. టాలీవుడ్ టాప్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ.. వరుసగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అలరించేందుకు రెడీ అవుతోంది. రవితేజ సరసన నటించిన ధమాకా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో శ్రీలీల కెరీర్ జెడ్ స్పీడ్‌లో దూసుకుపోతుంది.
Sreeleela Latest Photoshoot: ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ క్రేజ్ ఉన్న హీరోయిన్ శ్రీలీల. తెలుగు చేసింది రెండు సినిమాలో అయినా.. ఏకంగా స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. వరుస సినిమాలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో తాజాగా షేర్ చేసిన పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. కిల్లింగ్ లుక్స్‌తో ఫొటోలకు పోజులిచ్చింది.
Sreeleela Latest Pics: టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీలా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం టాలీవుడ్లో ఏ హీరోయిన్‌కు లేనంత డిమాండ్ ఈ అందాల భామకు ఏర్పడింది. చేతిలో అరడజనుకుపైగా ప్రాజెక్ట్‌లతో తీరిక లేకుండా వర్క్ చేస్తోంది. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అప్పుడప్పుడు ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది.
Sreeleela: టాలీవుడ్ అగ్రకథానాయికల్లో శ్రీలీల ఒకరు. చేతి నిండా ప్రాజెక్టులతో ఈ అమ్మడు దూసుకుపోతుంది. తాజాగా ఈ బ్యూటీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Sreeleela Upcoming Movies: ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల. తెలుగులో యాక్ట్ చేసింది రెండు సినిమాలే అయినా. స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. ధమాకా మూవీ ఇచ్చిన బంపర్ హిట్‌తో తెలుగులో టాప్ హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటోంది ఈ అమ్మడు.
Sreeleela Dance in Dhee శ్రీలీల డ్యాన్సులకు ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. శ్రీలీల ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ అయింది. రానున్న రెండేళ్లకు సరిపడా సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. దాదాపు డజను సినిమాలతో శ్రీలీల ఫుల్ బిజీగా ఉంది.
Sreeleela Problems for Tollywood producers:యంగ్ హీరోయిన్ శ్రీ లీల గురించి ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది, అయితే ఆమె నిర్మాతలకు తలనొప్పిగా మారిందని అంటున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.