RT 75 Pooja: ధమాకా జోడీ రిపీట్‌.. వీర లెవల్లో మాస్‌ మహారాజ సినిమా ప్రారంభం

Ravi Teja Sreeleela RT37 Pooja Ceremony Photos: ధమాకాతో సూపర్ హిట్‌ అందుకున్న హిట్‌ పెయిర్‌ రవి తేజ, శ్రీలీల మరో సినిమా చేస్తున్నారు. కొత్త దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పనులు బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. అక్టోబర్‌లో షూటింగ్‌ పూర్తి చేసుకుని సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమం ఫొటోలు ఇలా ఉన్నాయి.

1 /6

RT 75 Movie: ధమాకాతో సూపర్‌ హిట్‌ కొట్టిన రవి తేజ, శ్రీలీల జోడీ మరో సినిమా చేస్తోంది.

2 /6

RT 75 Movie: కొత్త దర్శకుడు భాను బోగవరపు దర్శకత్వంలో రవి తేజ తన 75వ సినిమా చేయబోతున్నాడు.

3 /6

RT 75 Movie: హైదరాబాద్‌లో మంగళవారం పూజా కార్యక్రమంతో కొత్త సినిమా ప్రారంభమైంది.

4 /6

RT 75 Movie: ఈ సంగీతానికి భీమ్స్‌ సిసిరిలియో సంగీతం అందించనున్నాడు.

5 /6

RT 75 Movie: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రీకర స్టూడియోస్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

6 /6

RT 75 Movie: ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. ఆర్‌టీ 75 అనే టైటిల్‌తో పిలుస్తున్నారు. అక్టోబర్‌లోపు చిత్రీకరణ పూర్తి చేసుకుని 2025 సంక్రాంతి రేసులో నిలవాలని చిత్రబృందం భావిస్తోంది.