Disha Patani: దిశా పటానీ.. ఉత్తరాది భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన 'లోఫర్' మూవీతో ఇండ్రడ్యూస్ అయింది. ఈ సినిమా విడుదలైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ హీరోయిన్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన దిశా.. టాప్ హీరోయిన్ గా ఇలాయిస్తోన్న ఎప్పటికపుడు తన హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ సోషల్ మీడియాను హీట్ పుట్టిస్తూ ఉంది.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోఫర్' మూవీతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది. ఈ సినిమా ఫ్లాపైనా.. ఈ సినిమాలో అమ్మడి అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఈ భామ.. ఎప్పటికపుడు హాట్ ఫోటో షూట్స్‌తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేయడమే పనిగా రాణిస్తోంది.
తెలుగులో 'లోఫర్' మూవీతో పరిచయమైన ఈ భామ.. హిందీలో 'ఎం.ఎస్.ధోని అన్‌టోల్డ్ స్టోరీ' మూవీతో ఇంట్రడ్యూస్ అయింది.
దిశా పటానీఎప్పటి కప్పుడు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతూ.. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటుంది.
దిశా పటానీకి ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 62 మిలియన్స్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
దిశా పటానీ ఏ మాత్రం టైమ్ దొరికిన సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
ఈ యేడాది సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా యాక్ట్ చేసిన 'యోధ'లో విలనిజం ఉన్న పాత్రలో మెప్పించింది. కల్కి లో ఈమె గ్లామర్ ఒలకబోసే పాత్రలో మెప్పించింది.