Disha Patani: దిశా పటాని హాట్ షో.. ఇక చాలు బాబోయే అంటున్న కుర్రకారు..

Disha Patani: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యాక్టర్స్ లో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని ఒకరు. తాజాగా ఈ భామ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రోళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. 
 

Disha Patani hot pics: 2015లో వచ్చిన 'లోఫర్' అనే తెలుగు సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది దిశా పటాని. ఆ తర్వాత 'ఎం ఎస్ ధోని' బయోపిక్ లో నటించి మెప్పించింది. ఈ చిత్రానికి ఆమెకు అవార్డు కూడా వచ్చింది. కుంగ్ ఫూ యోగా, బాఘీ 2, మలాంగ్, ఏక్ విలన్ రిటర్న్స్  వంటి చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. 
 

1 /5

'లోఫర్' అనే తెలుగు సినిమాతో చిత్రరంగ ప్రవేశం చేసింది దిశా పటాని.   

2 /5

ఆ తర్వాత 'ఎం ఎస్ ధోని' బయోపిక్ లో నటించి మెప్పించింది.   

3 /5

ఈ చిత్రానికి IIFA అవార్డును కూడా గెలుచుకుంది ఈ బ్యూటీ.   

4 /5

కుంగ్ ఫూ యోగా, బాఘీ 2, మలాంగ్, ఏక్ విలన్ రిటర్న్స్  వంటి చిత్రాల్లో తన నటనతో అలరించింది.   

5 /5

తాజాగా ఈ బ్యూటీ తన అందాలతో సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది.