Disha Patani: హాట్ క్లీవేజ్ షోతో కుర్రాళ్ల దిమాగ్ ఖరాగ్ చేస్తోన్న దిశా పటానీ..

Disha Patani: దిశా పటానీ.. నార్త్  భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ మూవీ విడుదలైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ స్టార్ అవుతుందని ఎవరు అంచనా వేయలేదు.  మోడలింగ్ నుంచి వచ్చిన ఈ భామ.. తాజాగా ‘కల్కి’ మూవీతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సందడి చేసింది.

1 /6

దిశా పటానీ..ఉత్తర ప్రదేశ్  రాష్ట్రంలోని బరేలీలో పుట్టిన ఈ హాట్..నటి  కాకముందు మోడల్‌గా రాణించింది. ఆ తర్వాత బాలీవుడ్ అగ్ర కథానాయికగా సత్తా చూపెడుతోంది.  

2 /6

రీసెంట్ గా దిశా పటానీ..  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేసిన ‘కల్కి 2898 AD’ మూవీలో నటించింది. ఈ సినిమాలో ఈమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. ఏదో ప్రభాస్ తో ఓ సాంగ్ కోసం తప్పించి దిశాకు పెద్దగా ప్రయోజనం దక్కలేదు.  

3 /6

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోఫర్' మూవీతో హీరోయిన్‌గా  పరిచయం అయింది దిశా పాటానీ. మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన దిశా పటానీ.. ఎప్పటికపుడు హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

4 /6

హిందీలో ఫస్ట్ మూవీ టాలీవుడ్ లో 'లోఫర్' మూవీతో పరిచయమైన దిశా పటానీ.. బాలీవుడ్ లో  'ఎం.ఎస్.ధోని అన్‌టోల్డ్ స్టోరీ'చిత్రంతో పరిచయమైంది. అక్కడ ఫస్ట్ మూవీతోనే హిట్ అందుకుంది. 

5 /6

దిశా పటానీకి ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 62 మిలియన్స్ పైగా  ఫాలోవర్స్ ఉన్నారు. దిశా పటానీ ఏ మాత్రం సమయం దొరికిన సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

6 /6

  రీసెంట్ గా ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ మూవీలో  Roxie పాత్రలో అలరించింది దిశా పటానీ. తాజాగా సూర్య హీరోగా నటిస్తోన్న'కంగువా'లో హీరోయిన్ గా మరోసారి ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటడానికీ రెడీ అవుతోంది.