Disha Patani: మాల్దీవుల్లో రెచ్చిపోయిన బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ

బాలీవుడ్ భామ దిశా పటాని తన అందచందాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అందుకే దిశా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తాయి. తాజాగా బీచ్‌లో బికినీ షోతో రెచ్చిపోయింది లోఫర్ భామ దిశా పటానీ.
  • Nov 14, 2020, 11:05 AM IST

Disha Patani shares bikini pics: బాలీవుడ్ భామ దిశా పటాని తన అందచందాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. అందుకే దిశా షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తాయి. తాజాగా బీచ్‌లో బికినీ షోతో రెచ్చిపోయింది లోఫర్ భామ దిశా పటానీ.

1 /10

మాల్దీవుల్లో సముద్రం ఒడ్డున దిశా బికినీలో ఫొటోలకు ఫోజులిచ్చి.. వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

2 /10

ఇంకేముంది ఫొటోలు వచ్చిరాగానే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

3 /10

లోఫర్ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుట్టి అనతికాలంలోనే విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకుంది.

4 /10

5 /10

6 /10

7 /10

8 /10

9 /10

10 /10