Neha Shetty Pics: హాట్‌నెస్‌తో హీటు పెంచుతున్న నేహా శెట్టి.. డీజే టిల్లు పిల్లతో మాములుగా ఉండదు మరి!

DJ Tillu Actress Neha Shetty shares hot Images in Short Dress. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఉండే నేహా శెట్టి.. తాజాగా తన హాట్‌నెస్‌తో హీటు పెంచుకున్నారు. 
 

1 /6

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఉండే నేహా శెట్టి.. తన ఫొటోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా నేహా తన హాట్‌నెస్‌తో హీటు పెంచుకున్నారు.   

2 /6

'డీజే టిల్లు' అనంతరం నేహా శెట్టికి ఆఫర్లు వచ్చాయి. కార్తికేయ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో, రూల్స్‌ రంజన్‌ సినిమాలో డీజే టిల్లు పిల్ల హీరోయిన్‌గా సెలెక్ట్ అయ్యారు.  

3 /6

మెహబూబా, 'గల్లీ రౌడి సినిమాలు కమర్షియల్‌గా మంచి విజయం అందుకోలేదు. దాంతో నేహా శెట్టికి పెద్దగా పేరు రాలేదు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'డీజే టిల్లు' సినిమా నేహాకు మంచి బ్రేక్ ఇచ్చింది.   

4 /6

2016లో కన్నడ చిత్రం ముంగారు మలే 2తో నేహా శెట్టి సినీ తెరంగేట్రం చేశారు. ఆపై 2018లో ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కిన 'మెహబూబా' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. మెహబూబా సినిమా ఆశించినంత మేర ఆడకపోయినా.. నేహాకు నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి.   

5 /6

2014లో మోడలింగ్ చేస్తున్నప్పుడు మిస్ మంగళూరు టైటిల్‌ను నేహా శెట్టి గెలుచుకున్నారు. 2015లో మిస్ సౌత్ ఇండియా బ్యూటీ కాంపిటీషన్  పాపులర్ అయ్యారు.   

6 /6

1999 డిసెంబర్ 6న కర్ణాటకలోని మంగళూరులో నేహా శెట్టి జన్మించారు. స్కూల్ అనంతరం కాలేజీ చదువుల కోసం బెంగళూరుకు వెళ్లిన నేహా మోడలింగ్ కూడా చేశారు.