Ananya Panday latest Pics : అదరహో అనిపిస్తోన్న అనన్య.. పిచ్చెక్కిస్తోన్న లైగర్ పోరి

Ananya Panday latest Pics అనన్య పాండే తాజాగా ఓ ఫోటో షూట్ షేర్ చేసింది. దాన్ని చూసిన జనాలు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. అసలే అనన్య చేసే అందాల ప్రదర్శన ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది.

  • Nov 29, 2022, 08:22 AM IST
1 /5

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 అనే సినిమాతో అనన్య పాండే బాలీవుడ్‌లో అందరినీ ఆకట్టుకుంది. చంకీ పాండే కూతురిగా అనన్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేసింది.

2 /5

అనన్య పాండే తెలివి కరణ్ జోహర్‌ కాఫీ విత్ కరణ్‌ షోలో బయటపడింది. ఆమె జీకే స్థాయి ఏ లెవెల్లో ఉందో అందరికీ ఆ ఎపిసోడ్‌తో అర్థమైంది.

3 /5

అనన్య పాండే లైగర్ సినిమాతో పాన్ ఇండియన్ హీరోయిన్‌గా మారిపోదామని అనుకుంది. విజయ్ దేవరకొండతో కలిసి అనన్య బాగానే రొమాన్స్ చేసింది.

4 /5

అనన్య పాండేకు లైగర్ సినిమా పెద్ద ఎదురుదెబ్బలా మారింది. లైగర్ సినిమా ఫ్లాప్ అవ్వడం ఒకెత్తు అయితే.. ఆమె యాక్టింగ్, లుక్స్ మీద కూడా జనాలు దారుణంగా ట్రోల్స్ చేశారు.

5 /5

లైగర్ ఫ్లాప్ అయినా కూడా అనన్య ఫుల్ చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తూనే ఉంది. తాజాగా ఆమె తన ఎద అందాలను ప్రదర్శిస్తూ చేసిన ఫోటో షూట్ అందరికీ పిచ్చెక్కిస్తోంది.