Driverless Metro: దేశపు తొలి ఫుల్ ఆటోమేటిక్ డ్రైవర్ రహిత మెట్రో ఫోటోలు

దేశంలోని తొలి డ్రైవర్ రహిత..ఫుల్లీ ఆటోమేటిక్ మెట్రో ట్రైన్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఢిల్లీ మెట్రో పరిధిలోని మెజెంటా లైన్ మార్గమైన జనక్ పురి వెస్ట్ నుంచి బొటానికల్ గార్డెన్స్ కు ఈ డ్రైవర్ రహిత మెట్రో ట్రైన్ పయనమైంది. త్వరలో పింక్ లైన్ మార్గంలో కూడా డ్రైవర్ రహిత మెట్రో రైళ్లు నడవనున్నాయి. డ్రైవర్ రహిత రైళ్లు ప్రపంచం మొత్తంలో 7 శాతం ఉండగా..ఇప్పుడు ఢిల్లీ మెట్రో రైల ్ కార్పొరేషన్ వచ్చి చేరింది. 

  • Dec 28, 2020, 17:30 PM IST

Inida's first Driverless metro train: దేశంలోని తొలి డ్రైవర్ రహిత..ఫుల్లీ ఆటోమేటిక్ మెట్రో ట్రైన్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఢిల్లీ మెట్రో పరిధిలోని మెజెంటా లైన్ మార్గమైన జనక్ పురి వెస్ట్ నుంచి బొటానికల్ గార్డెన్స్ కు ఈ డ్రైవర్ రహిత మెట్రో ట్రైన్ పయనమైంది. త్వరలో పింక్ లైన్ మార్గంలో కూడా డ్రైవర్ రహిత మెట్రో రైళ్లు నడవనున్నాయి. డ్రైవర్ రహిత రైళ్లు ప్రపంచం మొత్తంలో 7 శాతం ఉండగా..ఇప్పుడు ఢిల్లీ మెట్రో రైల ్ కార్పొరేషన్ వచ్చి చేరింది. 

1 /5

2 /5

3 /5

4 /5

5 /5