BJP National President: గత కొన్నేళ్లుగా బీజేపీ జాతీయ అధ్మక్షుడి ప్రకటన ఆలస్యమవుతూ వస్తోంది. లాస్ట్ ఇయర్ బీజేపీకి నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉన్నా.. సార్వత్రిక ఎన్నికల కారణంగా ఆలస్యమవుతూ వస్తోంది. మరోవైపు తెలంగాణ సహా మరో 6 రాష్ట్రాలకు ఈ నెలాఖరులోకగా కొత్త అధ్యక్షులను ప్రకటించబోతున్నట్టు బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రకటించింది.
CM Revanth Reddy Comments On PM Modi: తెలంగాణలో కుల గణన ప్రధాని మోదీకి మరణశాసనం రాయబోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో తెలంగాణ మోడల్‌పై చర్చ జరుగుతోందన్నారు. మన ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు.
Telangana BJP: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి ప్రకటన ఎందుకు ఆలస్యం అవుతుంది..నెలల గడుస్తున్నా రాష్ట్ర అధ్యక్షుడిని ఎవరిని నియమించాలో అధిష్టానం తేల్చుకోలేకపోతుందా..? అధ్యక్షుడి ప్రకటన ఇద్దరి నేతల వల్లే ఆలస్యం అవుతుందా..? భావజాలమా..? బలోపేతమా అనే గందరగోళంతోనే ప్రెసిడెంట్ ప్రకటన ఆగిందా..? ప్రధానీ నరేంద్ర మోడీ భరోసా ఒకరికి ఉండగా ఆర్ఎస్ఎస్ బలం మరొకరికి ఉందా..? ఈ పేచీయో అధ్యక్షుడు ఎవరిని తేలకపోవడానికి కారణమా..?
PM Modi : రామనవమి సందర్భంగా.. ఈరోజు.. రామేశ్వరంలో భారతదేశపు మొట్టమొదటి నిలువు లిఫ్ట్ సముద్ర వంతెనను.. ఎంతో ఘనంగా ప్రారంభించారు.. దేశ ప్రధానమంత్రి మోదీ.
YS Sharmila Worry About Polavaram Project: ఆంధ్రప్రదేశ్‌కు వరంగా మారిన పోలవరం ప్రాజెక్టును నలుగురు కలిసి చంపేశారని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. పోలవరం ఎత్తు పెంచాలని.. ప్రజలను మోసం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
Telangana BJP President: తెలంగాణలో బీజేపీకి కొత్త సారథి ఎవరన్న ఉత్కంఠ కొనసాగుతోంది. కొత్త అధ్యక్షుడు వస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అదిగో ఇదిగో అంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన రాలేదు.
Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ఉన్నానంటూ వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు. ఒకవేళ ఇస్తే తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చారు కరీంనగర్ ఎంపీ.. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telangana New BJP chief: తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఛీఫ్ గా అనూహ్యంగా మరోసారి తెరపైకి కొత్త పేరు వచ్చింది. ఇప్పటి వరకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, ఈటెల రాజేందర్, డీకే అరుణ పేర్లు వినిపించాయి. తాజాగా టీ బీజేపీ అధ్యక్షుడిగా అనూహ్యంగా మురళీధర్ రావు పేరు తెరపైకి వచ్చింది. అంతేకాదు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా నియమించోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
MOdi Fitness Secret: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ ఈ వయస్సులో కూడా దేశ విదేశాలు చుట్టేస్తున్నారు. చలాకీగా తిరుగుతూ అందర్నీ ఆకట్టుకుంటున్నారు. చాలామందికి ఆయన ఫిట్నెస్ రహస్యం తెలియదు. ఇప్పుడు స్వయంగా ఆయనే తన సీక్రెట్ ఆఫ్ ది ఫిట్నెస్ చెప్పేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan Kalyan Latest News Updates: ఏపీలో జనసేన పార్టీలో మరో శివసేనగా మారబోతోందా..! పవన్ కళ్యాణ్ దక్షిణాది బాల్ థాక్రే కాబోతున్నారా..! హిందూత్వం ఎజెండాగా దక్షిణాదిలో పవన్ దడ పుట్టించబోతున్నారా..! జనసేన ఆవిర్భావ సభలలో జనసేనాని ఇచ్చిన క్లారిటీ ఇదేనా..! అంతేకాదు.. దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ సభలు ఉండబోతున్నాయా..! తనదైన శైలిలో పవన్ స్పీచ్‌లకు రెడీ అవుతున్నారా..! ఈ విషయంలో ఇప్పటికే జనసేన గ్రౌండ్ ప్రిపేర్ చేసిందా..!
Modi playing with lion and tiger cubs: ప్రధాని నరేంద్ర మోదీ జామ్ నగర్ లోని వంతారాలో సింహం, పులి పిల్లల్ని తన ఓడిలో పెట్టుకుని మరీ వాటిని లాలిస్తున్నారు.ఈ వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
CM Revanth Reddy Meets PM Modi: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో ప్రాజెక్ట్‌ల కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-II కు అనుమతి ఇవ్వాలన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి వివరించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.