EPFO Pension: రిటైర్మెంట్ తర్వాత చాలామంది ప్రైవేటు ఉద్యోగులు మంచి పెన్షన్ పొందాలని ఆశిస్తూ ఉంటారు. దీనికోసం ముందుగానే వివిధ బ్యాంకులకు సంబంధించిన పెన్షన్ స్కీములను ఆశ్రయిస్తారు. అయితే ఇక నుంచి ప్రైవేట్ బ్యాంకులకు పెన్షన్ కోసం వెళ్లనక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వం రిటైర్మెంట్ ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలుపబోతోంది. ప్రైవేటు ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన స్కీం అందుబాటులోకి తీసుకురానుంది.
EPFO Pension: 150 మిలియన్ల ప్రైవేటు ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకనుంచి EPF నుంచి ప్రతినెల రూ.10,000 పెన్షన్ పొందండి..