English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Live• NZ WI 40/2 (14.5)
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Delhi Pollution

Delhi Pollution

Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిన గాలి కాలుష్యం.. ప్రజలు ఏం చేస్తున్నారంటే..
Delhi Pollution Nov 10, 2025, 10:06 AM IST
Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిన గాలి కాలుష్యం.. ప్రజలు ఏం చేస్తున్నారంటే..
Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రతతో రోజురోజుకు పెరుగుతోంది. దీంతో  గాలి నాణ్యత క్రమంగా తగ్గుతోంది.  ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ ఢిల్లీలో ఉద్యమకారులు  ఆందోళనలకు దిగారు.   
Red Fort: నల్ల రంగులోకి మారుతున్న ఎర్రకోట.. శాస్త్రవేత్తల పరిశోధనలో విస్తుపోయే నిజాలు
Why Is Red Fort Turning Black Oct 8, 2025, 03:13 PM IST
Red Fort: నల్ల రంగులోకి మారుతున్న ఎర్రకోట.. శాస్త్రవేత్తల పరిశోధనలో విస్తుపోయే నిజాలు
Why Is Red Fort Turning Black: మొఘల్ యుగానికి చిహ్నంగా, ఢిల్లీకి తలమానికంగా నిలిచిన ఎర్రకోట మెరుపు.. తీవ్ర వాయు కాలుష్య కాటుకు గురై.. క్రమ క్రమంగా నల్లగా మారుతోంది. 17వ శతాబ్దపు ఈ అద్భుత రాజభవనం నగర వాయు కాలుష్యం కారణంగా తన సహజ సౌందర్యాన్ని కోల్పోతుంది. ఇది ఇలాగే కొనసాగితే చరిత్ర గోడలు మన కాలుష్యానికి కటిక చీకటిలా మారడం ఖాయం. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Air Pollution: విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆఫీసులకు నిరవధిక సెలవు, ఎందుకంటే
Delhi Pollution Nov 18, 2024, 10:22 AM IST
Air Pollution: విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆఫీసులకు నిరవధిక సెలవు, ఎందుకంటే
Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో ఎప్పటిలానే కాలుష్యం సమస్యగా మారింది. అత్యంత కాలుష్యపూరిత నగరాల జాబితాలో చేరడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4 అమల్లోకి రావడంతో స్కూల్స్ మరోసారి మూతపడ్డాయి.
Delhi Air Pollution: దేశ రాజధానిలో పీక్స్ కు  చేరిన వాయు కాలుష్యం..
Delhi Pollution Nov 2, 2024, 10:28 AM IST
Delhi Air Pollution: దేశ రాజధానిలో పీక్స్ కు చేరిన వాయు కాలుష్యం..
Delhi Air Pollution: భారత దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి పీక్స్ కు చేరింది. దీపావళి పండగ తర్వాతి రోజు ఈ కాలుష్యం మరింత పెరిగింది.  ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 999కు చేరింది.
Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత
Delhi Pollution Nov 11, 2023, 11:12 AM IST
Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత
Delhi Air Pollution: ప్రాణాంతకమైన కాలుష్యంతో నరకయాతన అనుభవిస్తున్న ఢిల్లీ ప్రజలకు కాస్త ఊరట లభించింది. వరుణుడు కరుణించడంతో కాలుష్యం కాస్త తగ్గినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Pollution: కాలుష్యం తగ్గించేందుకు కొత్త ప్రయోగం, కృత్రిమ వర్షాలకు ఢిల్లీ ప్రభుత్వం ఆలోచన
Delhi Government Nov 9, 2023, 11:21 AM IST
Delhi Pollution: కాలుష్యం తగ్గించేందుకు కొత్త ప్రయోగం, కృత్రిమ వర్షాలకు ఢిల్లీ ప్రభుత్వం ఆలోచన
Delhi Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యంపై సుప్రీంకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యాన్ని తగ్గించే ప్రత్యామ్నాయాలపై తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Pollution: ప్రమాదకరంగా ఢిల్లీ కాలుష్యం, స్కూళ్లకు ముందే వింటర్ సెలవులు
Delhi Pollution Nov 8, 2023, 05:38 PM IST
Delhi Pollution: ప్రమాదకరంగా ఢిల్లీ కాలుష్యం, స్కూళ్లకు ముందే వింటర్ సెలవులు
Delhi Pollution: ఢిల్లీలో కాలుష్యం రోజురోజుకూ తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. గాలి నాణ్యత అంతకంతకూ పడిపోతోంది. పరిస్థతి ప్రమాదకరంగా మారుతుండటంతో స్కూళ్లకు ముందే వింటర్ బ్రేక్ ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  
Delhi Pollution: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన, తక్షణం నిలిపివేయాలంటూ ఆగ్రహం
Delhi Pollution Nov 7, 2023, 04:35 PM IST
Delhi Pollution: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన, తక్షణం నిలిపివేయాలంటూ ఆగ్రహం
Delhi Pollution: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పంట వ్యర్ధాలు తగలబెట్టడం అంటే హత్యకు పాల్పడినట్టేనని ధర్మాసనం అభిప్రాయపడింది. తక్షణం ఈ ప్రక్రియను ఆపాలని ఆదేశించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   
Delhi Air Quality: ఢిల్లీలో ప్రమాదకరంగా వాయు కాలుష్యం, అమల్లోకి గ్రాప్ స్టేజ్ 4 ఆంక్షలు, అవేంటంటే
Delhi air quality Nov 6, 2023, 10:44 AM IST
Delhi Air Quality: ఢిల్లీలో ప్రమాదకరంగా వాయు కాలుష్యం, అమల్లోకి గ్రాప్ స్టేజ్ 4 ఆంక్షలు, అవేంటంటే
Delhi Air Quality: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారుతోంది. గాలి నాణ్యత రోజురోజుకూ పడిపోతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 700కు చేరుతుండటం ఆందోళన కల్గిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  
Delhi Air Quality Alert: ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వాయు కాలుష్యం, స్కూళ్లకు సెలవులు
Delhi Air Quality Alert Nov 4, 2023, 03:19 PM IST
Delhi Air Quality Alert: ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వాయు కాలుష్యం, స్కూళ్లకు సెలవులు
Delhi Air Quality Alert: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయింది. గాలి నాణ్యత పడిపోయి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. పరిస్థితి విషమిస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. డిల్లీ కాలుష్యంపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
There has been a huge increase in pollution in the national capital, Delhi
pollution Nov 5, 2022, 02:00 PM IST
Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో భారీగా పెరిగిన కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కోరలు చాస్తోంది. గాలి నాణ్యత మరింత దారుణంగా పడిపోతుంది. వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
DELHI AIR QUALITY: గ్యాస్ ఛాంబర్ గా మారిన ఢిల్లీ.. దీపావళి వేడుకలతో నరకం
Delhi Pollution Oct 25, 2022, 10:43 AM IST
DELHI AIR QUALITY: గ్యాస్ ఛాంబర్ గా మారిన ఢిల్లీ.. దీపావళి వేడుకలతో నరకం
DELHI AIR QUALITY: మంగళవారం ఉదయం ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 323గా నమోదైంది. నోయిడా, ఫరిదాబాద్, గురుగ్రామ్ లో గాలి నాణ్యత ప్రమాదకరస్థాయికి చేరుకుంది
Delhi lockdown: 'ఢిల్లీలో అవసరమైతే పూర్తి స్థాయి లాక్​డౌన్​కు రెడీ'
Delhi lockdown Nov 15, 2021, 02:14 PM IST
Delhi lockdown: 'ఢిల్లీలో అవసరమైతే పూర్తి స్థాయి లాక్​డౌన్​కు రెడీ'
Delhi lockdown: కాలుష్య నివారణ కోసం అవసరమైతే లాక్​డౌన్ విధించేందుకు సిద్ధమని ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. రాజధానిలో కాలుష్య నివారణ ప్రణాళికను సుప్రీం కోర్టుకు సమర్పించింది కేంద్రం.
Delhi Air Quality: ఢిల్లీలో కాలుష్య భూతం- మరోసారి ప్రమాదకరస్థాయికి గాలి నాణ్యత
Delhi Pollution Nov 11, 2021, 10:52 AM IST
Delhi Air Quality: ఢిల్లీలో కాలుష్య భూతం- మరోసారి ప్రమాదకరస్థాయికి గాలి నాణ్యత
Delhi Pollution: ఢిల్లీలో మళ్లీ కాలుష్యం పెరిగింది. దీనితో గురువారం గాలి నాణ్యత కనిష్ఠ స్థాయికి తగ్గింది. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశమున్నట్లు గాలి నాణ్యత పరిశోధన విభాగం వెల్లడించింది.
Delhi Pollution: ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం, కారణమేంటంటే
Delhi Pollution Oct 18, 2021, 04:00 PM IST
Delhi Pollution: ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం, కారణమేంటంటే
Delhi Pollution: దేశ రాజధాని నగరం ఢిల్లీ మరోసారి వణికిపోతోంది. వాయ కాలుష్యం అమాంతంగా పెరిగిపోయింది. వాయ నాణ్యత దారుణంగా క్షీణిస్తుండటంతో ఆందోళన రేగుతోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడానికి  కారణమేంటంటే..  
Delhi Pollution: కాలుష్య నివారణకు స్మాగ్ టవర్ నిర్మాణం, ట్రీ ప్లాంటేషన్
Delhi Pollution Oct 9, 2020, 06:02 PM IST
Delhi Pollution: కాలుష్య నివారణకు స్మాగ్ టవర్ నిర్మాణం, ట్రీ ప్లాంటేషన్
దేశ రాజధాని నగరం ఢిల్లీ కాలుష్యం గురించి అందరికీ తెలుసు. రోజురోజుకూ కాలుష్యం పెరిగిపోతోంది. కాలుష్య సమస్యను అధగమించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Delhi weather updates : గజగజ వణికిస్తున్న చలి.. భారీగా పెరుగుతున్న గాలి కాలుష్యం
Winter snowfall Jan 17, 2020, 11:53 PM IST
Delhi weather updates : గజగజ వణికిస్తున్న చలి.. భారీగా పెరుగుతున్న గాలి కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీలో జనవరి నెలలో మొత్తం 34.5 మి.మీ వర్షాలు నమోదయ్యాయని.. గత పదేళ్లలో ఇదే అత్యధిక వర్షపాతమని స్కైమెట్ వాతావరణ నివేదిక వెల్లడించింది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో గురువారం 17.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఢిల్లీలో ఈసారి నెలవారీ 19.1 మి.మీ. సగటు వర్షపాతాన్ని మించిన వర్షపాతం నమోదైనట్టు స్కైమెట్ పేర్కొంది. గురువారం రాత్రి కురిసిన వర్షంతో శుక్రవారం ఉదయం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. దేశ రాజధానిని పొగమంచు కప్పేయగా.. గాలిలో కాలుష్యం లెవెల్స్ కూడా భారీగా పెరిగాయి. 
దేశ రాజధానిలో మళ్లీ కాలుష్య భూతం ; పొల్యూషన్ కంట్రోల్ ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ అమలు
Delhi Pollution Oct 15, 2018, 10:26 AM IST
దేశ రాజధానిలో మళ్లీ కాలుష్య భూతం ; పొల్యూషన్ కంట్రోల్ ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్ అమలు
                                                
దేశ రెండో రాజధానిగా హైదరాబాదా?!
Second capital Hyderabad Jan 3, 2018, 10:54 AM IST
దేశ రెండో రాజధానిగా హైదరాబాదా?!
దేశ రెండో రాజధానిగా హైదరాబాదును ఏర్పాటుచేయాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి.
ఢిల్లీ కృత్రిమ వర్షంపై సర్కార్ ఆలోచన
Delhi Pollution Nov 12, 2017, 03:35 PM IST
ఢిల్లీ కృత్రిమ వర్షంపై సర్కార్ ఆలోచన
   

Trending News

  • Vijay Sethupathi: నాగార్జునపై ఆ టెస్టులు చేయాలి.!. విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్..
    Nagarjuna

    Vijay Sethupathi: నాగార్జునపై ఆ టెస్టులు చేయాలి.!. విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్..

  • Telangana Cold Waves: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. మరికొన్ని రోజులు వణుకుడే..
    Low Temparatures
    Telangana Cold Waves: తెలంగాణలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. మరికొన్ని రోజులు వణుకుడే..
  • Russell Viper Video: వామ్మో.. షూలో రస్సెల్స్ వైపర్.. Video ఇదే..
    Viper Video
    Russell Viper Video: వామ్మో.. షూలో రస్సెల్స్ వైపర్.. Video ఇదే..
  • Reanth Reddy: చరిత్ర గుర్తుంచుకునేలా పరిపాలన ఉండాలన్నదే ఆకాంక్ష: రేవంత్‌ రెడ్డి
    osmania university
    Reanth Reddy: చరిత్ర గుర్తుంచుకునేలా పరిపాలన ఉండాలన్నదే ఆకాంక్ష: రేవంత్‌ రెడ్డి
  • Dasoju Sravan: ఓయూలో రేవంత్‌ రెడ్డి విషపూరిత ప్రసంగం: బీఆర్‌ఎస్‌ పార్టీ
    Dasoju Sravan
    Dasoju Sravan: ఓయూలో రేవంత్‌ రెడ్డి విషపూరిత ప్రసంగం: బీఆర్‌ఎస్‌ పార్టీ
  • Pension: వృద్ధాప్యంలో భార్యాభర్తలు రూ.10 వేల పెన్షన్‌ పొందాలంటే ఈ చిన్న పని చేయండి..!
    Atal Pension Yojana
    Pension: వృద్ధాప్యంలో భార్యాభర్తలు రూ.10 వేల పెన్షన్‌ పొందాలంటే ఈ చిన్న పని చేయండి..!
  • Sarpanch Elections: రేపే తెలంగాణలో సర్పంచ్‌ ఎన్నికలు.. బీసీ సంఘాలు సంచలన నిర్ణయం
    sarpanch elections
    Sarpanch Elections: రేపే తెలంగాణలో సర్పంచ్‌ ఎన్నికలు.. బీసీ సంఘాలు సంచలన నిర్ణయం
  • Telangana Polling: రేపే తెలంగాణలో తొలి విడత స్థానిక ఎన్నికలు.. స్కూల్స్ బంద్..
    Telangana local body elections
    Telangana Polling: రేపే తెలంగాణలో తొలి విడత స్థానిక ఎన్నికలు.. స్కూల్స్ బంద్..
  • Liquor: సర్పంచ్‌ ఎన్నికల్లో తాగినోడికి తాగినంత.. రికార్డు స్థాయిలో మద్యం, డబ్బుల ప్రవాహం
    sarpanch elections
    Liquor: సర్పంచ్‌ ఎన్నికల్లో తాగినోడికి తాగినంత.. రికార్డు స్థాయిలో మద్యం, డబ్బుల ప్రవాహం
  • Gujarat: దేశంలో మరో నిర్భయలాంటి ఘటన.. బాలిక ప్రైవేటు పార్ట్‌లో రాడ్ చొప్పించి దారుణం..
    Gujarat case
    Gujarat: దేశంలో మరో నిర్భయలాంటి ఘటన.. బాలిక ప్రైవేటు పార్ట్‌లో రాడ్ చొప్పించి దారుణం..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x