Nothing Phone 2a: త్వరపడండి.. మే 2న అతి తక్కువ ధరకే Nothing Phone 2a 5జీ స్మార్ట్‌ఫోన్‌

Nothing Phone 2a: స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ నథింగ్‌ సరికొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రత్యేకంగా భారతీయుల కోసం ఫోన్‌లో అందుబాటులోకి తెచ్చింది. నీలి రంగులో 5జీతో తీసుకొచ్చిన ఈ ఫోన్ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఆ ఫోన్‌ ఫీచర్లు, ప్రత్యేకతలు, ధరలు ఏమిటో తెలుసుకోండి.

1 /9

Nothing Phone 2a: భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌ను తీసుకొచ్చింది.  

2 /9

Nothing Phone 2a: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నథింగ్‌. నథింగ్‌ ఫోన్‌ 2ఏ ప్రత్యేక ఎడిషన్‌ను సోమవారం (ఏప్రిల్‌ 29) భారత్‌లో విడుదల చేసింది.

3 /9

Nothing Phone 2a: నేవీ బ్లూ రంగులో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.   

4 /9

Nothing Phone 2a: ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది.   

5 /9

Nothing Phone 2a: భారత వినియోగదారుల కోసమే ప్రత్యేకంగా ఈ ఫోన్‌ను రూపొందించారు.

6 /9

Nothing Phone 2a: మే 2వ తేదీ నుంచి ఈ ఫోన్‌ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.   

7 /9

Nothing Phone 2a: ఈ ఫోన్ 2 వేరియంట్లలో లభించనుంది.   

8 /9

Nothing Phone 2a: 8 జీబీ+ 128 జీబీ స్టోరేజ్‌, 12 జీబీ ర్యామ్‌+ 256 జీబీ స్టోరేజ్‌తో ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

9 /9

Nothing Phone 2a: ఈ ఫోన్లు రూ. 19,999, రూ.25,999 ధరల్లో అందుబాటులో ఉన్నాయి.