GHMC Elections 2020: ఓటేసిన చిరంజీవి..నాగార్జున...ఇంకా

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. బ్యాలెట్ పద్థతిలో జరుగుతున్న పోలింగ్..ఉదయం 7 గంటలకు మొదలైంది. పోలింగ్ ప్రారంభంలోనే ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, మంచు లక్ష్మి, తనికెళ్లతో పాటు..రాజకీయ ప్రముఖులైన కేటీఆర్, కిషన్ రెడ్డి తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

  • Dec 01, 2020, 11:26 AM IST

GHMC Elections 2020: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. బ్యాలెట్ పద్థతిలో జరుగుతున్న పోలింగ్..ఉదయం 7 గంటలకు మొదలైంది. పోలింగ్ ప్రారంభంలోనే ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, మంచు లక్ష్మి, తనికెళ్లతో పాటు..రాజకీయ ప్రముఖులైన కేటీఆర్, కిషన్ రెడ్డి తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

1 /10

2 /10

3 /10

4 /10

5 /10

6 /10

7 /10

8 /10

9 /10

10 /10