బులియన్ మార్కెట్లో ఇటీవల తగ్గిన బంగారం, వెండి ధరలు తాజాగా పెరుగుతున్నాయి. నేటి మార్కెట్లో ధరలు మిశ్రమంగా నమోదయ్యాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
Gold Rate Update 19th January 2021: బులియన్ మార్కెట్లో ఇటీవల తగ్గిన బంగారం, వెండి ధరలు తాజాగా పెరుగుతున్నాయి. నేటి మార్కెట్లో ధరలు మిశ్రమంగా నమోదయ్యాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
Gold Price Today 19th January 2021: బులియన్ మార్కెట్లో ఇటీవల తగ్గిన బంగారం, వెండి ధరలు తాజాగా పెరుగుతున్నాయి. నేటి మార్కెట్లో ధరలు మిశ్రమంగా నమోదయ్యాయి. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం ధరలు(Gold Price Today), వెండి ధరలు భారీగా పెరిగాయి. Also Read: జనవరి 20 నుంచి Amazon గ్రేట్ రిపబ్లిక్ డే 2021 సేల్స్.. భారీ ఆఫర్లు
తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, హైదరాబాద్ (Hyderabad)లలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.49,620గా స్థిరంగా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,500 అయింది.
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు రూ.480 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,980కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్లపై 10 గ్రాముల బంగారం ధర తగ్గి రూ.47,650కి పతనమైంది. Also Read: Hike Messaging APP Shuts Down: హైక్ మెసేజింగ్ యాప్ సేవలు బంద్.. హైక్ మెసేంజర్ చరిత్ర ఇది..
దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర రూ.500 మేర పెరిగింది. నేడు 1 కేజీ వెండి ధర రూ.65,500 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.5000 మేర పుంజుకుంది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.70,000కు చేరింది. Also Read: EPFO: ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ను UMANG Appలో ఈజీగా చెక్ చేసుకోండి