Gold Price Today 4th January 2020: స్వల్పంగా పుంజుకున్న బంగారం ధరలు.. తగ్గిన వెండి!

 బులియన్ మార్కెట్‌లో కొత్త సంవత్సరం బంగారం ధరలు పుంజుకుంటున్నాయి. తాజా మరోసారి బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, దేశ రాజధానిలో స్థిరంగా ఉన్నాయి.
  • Jan 04, 2021, 08:06 AM IST

Gold Rate Update 4th January 2020: బులియన్ మార్కెట్‌లో కొత్త సంవత్సరం బంగారం ధరలు పుంజుకుంటున్నాయి. తాజా మరోసారి బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, దేశ రాజధానిలో స్థిరంగా ఉన్నాయి.

1 /4

బులియన్ మార్కెట్‌లో కొత్త సంవత్సరం బంగారం ధరలు పుంజుకుంటున్నాయి. తాజా మరోసారి బంగారం ధర(Gold Price Today)​ స్వల్పంగా పెరిగింది. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సమయం నుంచి దేశంలో బంగారం, వెండి ధరలు ఆకాశన్నంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, దేశ రాజధానిలో స్థిరంగా ఉన్నాయి. Also Read: LPG Cylinder Price Hike: ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు.. తాజా ధరలు ఇలా!

2 /4

Gold Price Today in Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యకేంద్రాలైన విజయవాడ, విశాఖపట్నం‌, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.110 మేర స్వల్పంగా పెరిగింది. దీంతో 10 గ్రాముల పసిడి ధర రూ.51,180కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,920 అయింది. Also Read: EPFO: ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ అయిందా లేదా ఇలా తెలుసుకోండి

3 /4

Gold Price Today In Delhi: దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌‌లో బంగారం ధర (Gold Price Today) ఈ ఏడాది స్థిరంగా కొనసాగుతోంది. ఢిల్లీలో తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర నిన్న ధరలోనే ట్రేడ్ అవుతోంది. తాజాగా 10 గ్రాముల ధర రూ.53,510 వద్ద ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,050 వద్ద మార్కెట్ అవుతోంది.

4 /4

Silver Price Today in Hyderabad: గత ఏడాది డిసెంబర్ నెలలో బంగారం ధరలతో పోటీపడి పెరిగిన వెండి ధరలు తాజాగా దిగొచ్చాయి. ఢిల్లీలో వెండి ధర తాజాగా రూ.40 మేర స్వల్పంగా తగ్గింది. నేటి మార్కెట్‌లో 1 కేజీ వెండి ధర రూ.68,120కి పడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.400 మేర పతనమైంది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.72,000కి దిగొచ్చింది.   Also Read: ​SBI Credit Card Limit: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోవాలని ఉందా.. ఇది చదవండి