Gold Rate Today In Hyderabad: బులియన్ మార్కెట్‌పై లాక్‌డౌన్, కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్, నేటి ధరలు ఇవే

బులియన్ మార్కెట్‌పై కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావం చూపుతోంది. గత వారం రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. కోవిడ్19 నిబంధనలు, లాక్‌డౌన్ కారణంగా ధరలలో ఏ మార్పు రాలేదు. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర స్థిరంగా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర స్వల్పంగా దిగొచ్చింది. నేటి బంగారం, వెండి రేట్లు ఇవే..

Gold Rate Update 26 May 2021: బులియన్ మార్కెట్‌పై కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావం చూపుతోంది. గత వారం రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. కోవిడ్19 నిబంధనలు, లాక్‌డౌన్ కారణంగా ధరలలో ఏ మార్పు రాలేదు. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర స్థిరంగా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర స్వల్పంగా దిగొచ్చింది. నేటి బంగారం, వెండి రేట్లు ఇవే..

1 /4

2 /4

Gold Price Today In Hyderabad | తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ లాంటి మార్కెట్లలో గత వారం రోజులుగా బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని మార్కెట్లలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,760 వద్ద మార్కెట్ అవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,600 అయింది.

3 /4

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు గత వారం రోజులుగా స్థిరంగా ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్, లాక్‌డౌన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,830 వద్ద కొనుగోళ్లు జరుగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర నేడు రూ.46,930 వద్ద మార్కెట్ అవుతోంది.

4 /4

గత రెండు రోజులు పుంజుకున్న వెండి ధర తాజాగా మరోసారి దిగొచ్చింది. ఢిల్లీలో వెండి ధర స్వల్పంగా దిగొచ్చింది. వెండి ధర రూ.300 మేర దిగిరావడంతో తాజాగా ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.71,200కి పతనమైంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర స్థిరంగా నిన్నటి ధరలో కొనసాగుతోంది. నేడు హైదరాబాద్‌లో వెండి 1 కేజీ ధర రూ.76,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.