Gold Price Today In Hyderabad: బంగారం ధరలు ఆగస్టు 23వ తేదీ శుక్రవారం భారీగా ముఖం పట్టింది. ముఖ్యంగా పసిడి ధరలు నేడు హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 72,860 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 66,790 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధరలు దాదాపు ఒక తులంపై 400 రూపాయల వరకు తగ్గింది. బంగారం ధరలు గరిష్ట స్థాయి నుంచి కాస్త ఉపశమనం బాట పట్టాయి.
Gold Price today: బంగారం ధరలు మళ్లీ నిరాశ కల్గిస్తున్నాయి. ఓ రోజు తగ్గిందనుకుంటే మరోరోజు పెరిగిపోతోంది. తాజాగా బంగారం ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. ధరలు ఒకేసారి పెరిగి..వినియోగదారులకు అసంతృప్తి కల్గించాయి.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గినా, బులియన్ మార్కెట్లో ధరలు దిగొస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా దిగిరాగా, ఢిల్లీలోనూ పసిడి ధరలు క్షీణించాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లతో పాటు ఢిల్లీలోనూ సోమవారం వెండి ధరలు భారీగా దిగొచ్చాయి.
బులియన్ మార్కెట్లో బంగారం ధరపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చూపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఢిల్లీలోనూ పసిడి ధర ఓ మోస్తరుగా దిగొచ్చింది. వెండి ధరలు సైతం బంగారం బాటలోనే పయనిస్తున్నాయి.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో బంగారం ధరలు సైతం దిగొస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్లోనూ వెండి ధర భారీగా పెరిగింది. నేటి బంగారం, ధరలు ఇలా ఉన్నాయి.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతున్నా బులియన్ మార్కెట్లో వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. వరుసగా రెండో రోజు స్థిర ధరలతో మార్కెట్ అవుతున్నాయి. మరోవైపు వెండి ధరలు దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్లోనూ వెండి ధర స్వల్పంగా తగ్గాయి.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇండియాలో తగ్గుముఖం పడుతోంది. బులియన్ మార్కెట్‌పై కొంత ప్రభావం చూపుతోంది. బంగారం ధరలు స్వల్పంగా పుంజుకోగా వెండి ధరలు మాత్రం దిగొచ్చాయి. హైదరాబాద్‌లో బంగారం ధర స్వల్పంగా పెరగగా, ఢిల్లీలోనూ అదే పరిస్థితి ఉంది. వెండి విషయానికొస్తే తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్లోనూ వెండి ధర స్వల్పంగా పతనమైంది.
కరోనా సెకండ్ వేవ్ ఢిల్లీ మార్కెట్‌పై ఏ ప్రభావం చూపలేదు. ఢిల్లీలో బంగారం ధర భారీగా పుంజుకోగా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది. మరోవైపు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలో వెండి ధర క్షీణించింది. నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..
బంగారం ధరలు మిశ్రమంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర పుంజుకోగా, ఢిల్లీలో బంగారం ధర నిలకడగా ఉంది. వెండి ధర మాత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ స్థిరంగా గత వారాంతం ధరలలో విక్రయాలు జరుగుతున్నాయి.
కరోనా సెకండ్ వేవ్‌లోనూ బంగారం ధరలు పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధర మరోసారి పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లోనూ వెండి ధర పెరిగింది. దేశ రాజధానిలోనూ వెండికి డిమాండ్ రావడంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్నా తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర పెరిగింది. దేశ రాజధానిలో మాత్రం వరుసగా ఏడోరోజు పసిడి ధరలు పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధర భారీగా పతనమైంది. నేటి బంగారం, వెండి ధరలు ఇవే..
తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర స్థిరంగా ఉంది. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్నా దేశ రాజధాని ఢిల్లీలో బంగారం మరోసారి పుంజుకుంది. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర స్వల్పంగా దిగిరాగా, ఢిల్లీలో మాత్రం భారీగా పెరిగింది.
కరోనా సెకండ్ వేవ్‌లోనూ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడో రోజు పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర పెరగగా, దేశ రాజధాని ఢిల్లీలో పతనమైంది. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర పుంజుకోగా, ఢిల్లీలో దిగొచ్చింది. నేటి బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి..
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధర పుంజుకుంది. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర భారీగా పెరగడా, ఢిల్లీలో వెండి ధర దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ. 4,800 మేర వెండి ధర పెరగడం గమనార్హం.
బులియన్ మార్కెట్లో కరోనా సెకండ్ వేవ్‌లో బంగారం ధరలు మిశ్రమంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్థిరంగా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో ధర పుంజుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు భారీగా పుంజుకుంది. విజయవాడ మార్కెట్లో రికార్డు స్థాయిలో రూ. 5000 మేర పెరగడం గమనార్హం.
చంద్రగ్రహణం నాడు పెరిగిన తరువాత మరోసారి బంగారు ధరలు పుంజుకున్నాయి. మరోవైపు వెండి ధరలు పతనమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు దిగిచ్చాయి. నేటి బంగారం, వెండి రేట్లు ఇవే..
గత వారం రోజుల్లో కేవలం చంద్రగ్రహణం రోజున పుంజుకున్న బంగారం ధరలు నేడు దిగొచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. మరోవైపు బంగారం, వెండి ధరలపై కరోనా సెకండ్ వేవ్, లాక్డౌన్ ప్రభావం కనిపిస్తోంది. నేటి బంగారం, వెండి రేట్లు ఇవే..
బులియన్ మార్కెట్‌పై చంద్రగ్రహణం ప్రభావం చూపింది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావంతో గత వారం రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు తాజాగా పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి. నేటి బంగారం, వెండి రేట్లు ఇవే..
బులియన్ మార్కెట్‌పై కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావం చూపుతోంది. గత వారం రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. కోవిడ్19 నిబంధనలు, లాక్డౌన్ కారణంగా ధరలలో ఏ మార్పు రాలేదు. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర స్థిరంగా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర స్వల్పంగా దిగొచ్చింది. నేటి బంగారం, వెండి రేట్లు ఇవే..
కరోనా వైరస్ సెకండ్ వేవ్ పలు రంగాలపై ప్రభావం చూపుతోంది. బులియన్ మార్కెట్‌పై సైతం కోవిడ్19 ప్రభావం చూపడంతో బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. మరోవైపు లాక్డౌన్, కర్ఫ్యూలు అమల్లో ఉండటంతో కొనుగోళ్లు భారీగా తగ్గుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర స్వల్పంగా పెరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.