మీనాక్షి చౌదరి లేటెస్ట్ పిక్చర్స్

  • Sep 05, 2023, 00:03 AM IST
1 /5

తెలుగులో ఖిలాడీ మూవీతో ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. తొలి సినిమాతోనే తన నటనతో మెప్పించింది.  

2 /5

ఆ తరువాత హిట్ సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. దీంతో వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి.  

3 /5

ప్రస్తుతం ఈ భామ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. మహేష్ బాబు 'గుంటూరు కారం', వరుణ్ తేజ్‌ 'మట్కా', విశ్వక్‌సేన్ సినిమాలో యాక్ట్ చేస్తోంది.  

4 /5

ఓ వైపు షూటింగ్స్‌తో బిజీగా ఉంటూనే.. నెట్టింట గ్లామర్ షోతో మతిపోగుడుతోంది.   

5 /5

తాజాగా ఈ అమ్మడు పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సైమా ప్రెస్‌మీట్‌లో ఎద అందాలతో కవ్వించింది.