Hansika Motwani: మాల్దీవుల్లో దేశముదురు భామ

చిన్నతనంలోనే ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా రాణించి.. ఆ తర్వాత సౌత్‌ హీరోయిన్‌గా ముద్రవేసుకుంది ముంబై భామ హన్సిక మోట్వానీ. సౌత్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చిరాగానే వరుసగా సినిమాలు చేసి స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు అవకాశాలు సన్నగిల్లాయి. 

  • Dec 18, 2020, 06:44 AM IST

Hansika Motwani Maldives pics: చిన్నతనంలోనే ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా రాణించి.. ఆ తర్వాత సౌత్‌ హీరోయిన్‌గా ముద్రవేసుకుంది ముంబై భామ హన్సిక మోట్వానీ. సౌత్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చిరాగానే వరుసగా సినిమాలు చేసి స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు అవకాశాలు సన్నగిల్లాయి. 

1 /11

అయినప్పటికీ.. హన్సిక ఏమాత్రం నిరాశ చెందకుండా సినీ ఇండస్ట్రీలోనే కొనసాగుతోంది. అయితే ఈ భామకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

2 /11

ఈ భామ ఎప్పుడు కూడా తన విషయాలతోపాటు అందమైన ఫొటోలను షేర్ చేసి కుర్రకారును ఫాలోవర్లను పిచ్చెక్కిస్తుంటుంది.

3 /11

తాజాగా ఈ భామ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇంకేముంది ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హీటెక్కిస్తున్నాయి. 

4 /11

5 /11

6 /11

10 /11

11 /11