New Year 2025: న్యూ ఇయర్ ఫస్ట్ డే ఈ రంగు డ్రెస్ ధరిస్తే.. అదృష్టం మీ ఇంటి అడ్రస్ వెతుక్కుంటూ వస్తుందంట..!

Happy New Year 2025: మరికొన్నిగంటల్లో న్యూ ఇయర్ ప్రారంభమౌతుంది. ఇప్పటికే అనేక చోట్ల సంబరాలు ప్రారంభమయ్యాయి. అయితే.. కొత్త ఏడాదిలో కొన్నిరంగుల దుస్తులు ధరిస్తే ఏడాదంతా కలిసి వస్తుందని చాలా మంది విశ్వసిస్తారు.
 

1 /6

కొత్త సంవత్సరం ప్రారంభంకావడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్నంటాయని చెప్పుకొవచ్చు.  

2 /6

ఇక మన దేశంలో సైతం.. అనేక చోట్ల న్యూఇయర్ వేడుకలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు సైతం చేసినట్లు తెలుస్తొంది. కొంత మంది తమ ఫ్యామిలీస్ తో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు.  

3 /6

మరికొందరు మాత్రం హోటల్స్, రెస్టారెంట్ లకు వెళ్లి మరీ కొత్త ఏడాదిని ఫుల్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. కొత్త ఏడాదిపై కోటి ఆశలతో తమకు అన్ని విధాలుగా మంచి జరగాలని అందరు భావిస్తారు.  

4 /6

అయితే.. న్యూ ఇయర్ మొదటి రోజున అంటే.. 2025 జనవరి 1 తేదీన కొన్నిరంగుల దుస్తులు ధరిస్తే.. ఆ ఏడాదంత కలిసి వస్తుందని.. ఏపనిచేసిన విజయం చేకూరుతుందని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు.

5 /6

జ్యోతిష్య పండితులు, వాస్తు టిప్స్ ప్రకారం.. న్యూ ఇయర్ మొదటి రోజున పసుపు, కుంకుమ రంగుల దుస్తులు ధరించాలని చెబుతుంటారు. సనాతన ధర్మం ప్రకారం.. పసుపు, కుంకుమలకు ఎంతో ప్రాధాన్యం ఉంది.  

6 /6

అదే విధంగా ఆకుపచ్చ రంగు, గులాబీ రంగులు కూడా చాలా వరకు కలిసి వచ్చే రంగులని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు .అందుకే కొత్త ఏడాది మొదటి రోజున ఏ రాశి వారు అయిన కూడా పైన చెప్పిన రంగుల్ని వేసుకునేలా ప్లాన్ లు చేసుకొవాలని పండితులు చెబుతున్నారు. (  ఇది వైరల్ కంటెంట్ ఆధారంగా రాయబడింది. జీ మీడియా దీన్ని ధృవీకరించలేదు)