Shani Retrograde Benefits: శని వక్రీకరణ, గురు నక్షత్ర సంచారంతో ఈ కింది రాశులవారికి బంపర్ లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో తిరుగులేని జాక్‌పాట్ కూడా లభిస్తుంది. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Hamsa Pancha Mahapurusha Yoga: ఈ రథయాత్ర సమయంలో ఏర్పడిన రెండు శక్తివంతమైన యోగాల కారణంగా ఈ కింది రాశులవారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా బోలెడు లాభాలు కలుగుతాయి. కోరుకున్న కోరికలు కూడా సులభంగా నేరవేరే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి.
Surya Gochar With Rahu shadashtak Yoga: సూర్యుడు ప్రతినెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఇలా ప్రవేశించడాన్ని సంక్రమణం లేదా సంక్రాంతి అంటారు. అలా సూర్యుడు మిథునం నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంచారం చంద్రుని రాశిలో జరుగుతున్నందున దీనిని ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు.మరోవైపు రాహువుతో షడాష్టక యోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి శుభాశుభా ఫలితాలను అందించబోతుంది.
Budha Gochar: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాయి. ఇలా ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికీ శుభాశుభా ఫలితాలుంటాయి. బుధ సంచారం కొన్ని రాశులకు అనుకూలంగా ఉంటే,మరికొన్ని రాశులకు ప్రతికూలంగా ఉండనున్నాయి. అంతేకాదు కొన్ని రాశులకు చేసే వృత్తి, వ్యాపారం, సామాజిక జీవితంలో ఆనందం తీసుకురాబోతుంది.
Surya Chandra Budha Guru Transit: చంద్ర సంచార సూర్య జాతకం బుధ గురుల కలయిక వలన జ్యోతిష్య శాస్త్రంలో పలు మార్పులకు దోహంద చేయబోతుంది. సూర్యుడిని గ్రహాలకు రాజుగా, చంద్రుడిని మనస్సుకు సూచికగా, బుధుడిని గ్రహాలకు యువరాజుగా పరిగణిస్తారు. ఒక రాశిలో రెండు లేదా మూడు గ్రహాలు కలిసినప్పుడు, ఒక సంయోగం ఏర్పడుతుంది.
Horoscope Telugu News: కొన్ని రాశులవారు ఎన్నో తెలివితేటలను కలిగి ఉంటారు. కాబట్టి వీరికి గుర్తించడం చాలా కష్టం. అయితే, ఈ కింది రాశులవారు జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు.
Shukra Gochar 2026: 2026లో శుక్ర గ్రహ సంచారం కొన్ని రాశుల వారికి మంచి రోజులను తీసుకురాబోతుంది. సింహరాశిలో శుక్ర, కేతువుల కలయిక వలన 5 రాశులకు అపార ధనయోగం కలగబోతున్నట్టు తెలుస్తుంది. శుక్ర గ్రహ సంచారం వల్ల ఏ రాశుల వారు ప్రయోజనం పొందబోతున్నారో చూద్దాం.
Bhaumvati Amavasya tradition: నిజ జ్యేష్ట మాసంలో మనం అత్యంత శక్తివంతమైన భౌమవతి అమావాస్యను రేపు అంటే ( మంగళవారం జులై 14న) జరుపుకుంటాం. ఇది చాలా అరుదుగా సంభవిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
5 Raja yogas in After 700 Years: గ్రహాలు కొన్ని రాశుల్లో ప్రవేశించడం వలన కొన్ని అద్బుత యోగాలు ఏర్పతతాయి. అలాంటి యోగమే దాదాపు 700 సంవత్సరాల తర్వాత ఏర్పడబోతుంది. గ్రహ సంచారాల కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం తీసుకురాబోతుంది. ముఖ్యంగా శుక్ర, గురు గ్రహ సంచారం వల్ల 5 రాజయోగాలు ఏర్పడబోతున్నాయి.
Shiva puja: సోమవారం నాడు శివుడి జన్మ నక్షత్రంలో మాస శివరాత్రి రావడంను అత్యంత అరుదైనదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఎంతగానే ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని రాశుల జీవితాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి.
Surya Gocharam: సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఇలా ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. ఇలా ప్రతి నెల ఒక సంక్రాంతి ఉంటుంది. రాబోయే జూలై నెల 16న సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీన్నే కర్కాటక సంక్రమణం అంటారు. ఈ నేపథ్యంలో ఈ 5 రాశులకు తిరుగుండదని గ్రహ గతులు చెబుతున్న మాట.
Shani Dev Vakra Gamanam 2026: జూలై చివరి వారం నుండి శని వక్రగతిలోకి వెళ్లబోతుంది. ఆ తర్వాత డిసెంబర్ 11వ తేదీ వరకు ఇదే స్థితిలో ఉండనున్నాడు. దీనివల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం లభించబోతుందో తెలుసుకుందాం..
Vipreet raj yoga effect: అమావాస్య ఈసారి మంగళవారంతో పాటు రావడంను చాలా అరుదుగా చెప్తున్నారు. ముఖ్యంగా రాహు, కేతుల పూజలు చేసే వారికి ఇది దివ్యమైన రోజని సూచిస్తున్నారు.
Shani Dev Guru Dev Transit: జూలై నెలలో దేవ గురువు, శని గ్రహాలు వివిధ రాశుల్లో సంచరిస్తాయి.అంతేకాదు ఇవి తామున్న స్థానాల నుంచి వేరే స్థానాల్లోకి మారబోతున్నాయి. జూలై నెలాఖరుకు ముందే, గురు గ్రహం అస్తగతం కాబోతుంది. మరోవైపు శని గ్రహం వక్రగతిలో సంచరించబోతున్నాడు. ముఖ్యంగా ఆషాడం, శ్రావణంలో జరిగే ఈ గ్రహాల మార్పు కొన్ని రాశుల వారికి అపారమైన ప్రయోజనాలను అందించబోతున్నట్టు గ్రహగతలు చెబుతున్నాయి. చేకూర్చగలదు.
Guru asta Effect: జూలై 16 నుండి దేవు గురువు బృహస్పతి అస్తగతం అవుతున్నారు. ఈ సందర్భంగా దేవ గురువు బృహస్పతి ఓ వ్యక్తి గోచార రీత్యా శుభ స్థానంలో ఉన్నప్పుడు, సుఖాలతోపాటు శ్రేయస్సును ప్రసాదిస్తాడు. అదే సరైన స్థానంలో లేకుంటే ఆయా రాశులకు కొన్ని ఇబ్బందులను కలుగజేస్తాడు. కొద్ది రోజుల్లో, గురు గ్రహం తన గమనాన్ని మార్చుకుని అస్తమించబోతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశాలున్నాయని గ్రహగోచారం చెబుతుంది.
Shadashtak Yoga Effect On Zodiac: జూలై 23 నుంచి కొన్ని రాశులవారిపై షడష్టక యోగం ప్రభావం పడుతుంది. దీని కారణంగా ఈ కింది రాశులవారికి జీవితంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా బోలెడు లాభాలు చేకూరబోతున్నాయి.
Sankashti Chaturthi 2026: సంకట హరచతుర్థి వేళ అరుదైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం వల్ల కొన్ని రాశులకు అనుకొని విధంగా ధనలాభాలు కల్గుతాయి. ఈ నేపథ్యంలో ఆ లక్కీ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Shani Nakshatra Gochar 2026: జూలై 2 శని గ్రహం ప్రభావంతో కొన్ని రాశులవారికి ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా ధన లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో అదృష్టం సొంతం చేసుకోబోతున్న రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
Mars Entry Into Mrigasira Nakshatra 2026: జూలై 24న శుక్రుడు మృగశిర నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా ఈ కింది రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే వీరికి ఆర్థికంగా కూడా అద్బుతమైన లాభాలు కలుగుతాయి. అయితే, ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందబోయే రాశులవారి వివరాలు తెలుసుకుందాం.
Shani bhagwan Effect: శనివారం రోజున అత్యంత అరుదైన విపరీత్ రాజయోగం ఏర్పాడటం చాలా అరుదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో అర్దాష్టమ, అష్టమ, శనిదోషాలు ఉన్న వారు కొన్ని రెమిడీలు పాటించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Goddess Lakshmi Blessings: లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం వల్ల ఈ కింది రాశులవారికి జీవితంలో అద్భతంగా జరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థికంగా కోరిన కోరికలు నెరవేరడమే కాకుండా జీవితంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. అనుకోకుండా ధన లాభాలు కూడా పొందుతారు.
Jyeshtha mass chudamani yog effect on astrology: ఈసారి అత్యంత అరుదైన చూడామణి యోగం పౌర్ణమి రోజున ఏర్పడటం వల్ల కొన్ని రాశులకు ఊహించని లాభాలతో పాటు జీవితంలో పెనుమార్పులు సంభవించబోతున్నాయి. ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం.