New year celebrations 2025: కొత్త సంవత్సరం వేళ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కొన్నిరోజులుగా సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ స్వాపింగ్ రాకెట్ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
KTR New Year Celebrations: నూతన సంవత్సర వేళ పారిశుధ్య కార్మిలకులతో కలిసి భోజనం చేస్తూ.. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా తమ సమస్యలను కేటీఆర్ దృష్టికి వాళ్లు తీసుకువచ్చారు.
Renu Desai in Gulmarg న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా ఆద్య మంచు కొండల్లో విహరించాలని కోరిందట. అందుకే ఆద్యను రేణూ దేశాయ్ కాశ్మీర్ లోయలకు తీసుకెళ్లింది. అక్కడ ఇలా మంచులో ఆడించేసింది.
Renu Desai in Gulmarg రేణూ దేశాయ్ ప్రస్తుతం మంచు కొండల్లో విహరిస్తోంది. తన కూతురు ఆద్యతో కలిసి కొత్త ఏడాది వేడుకలను మంచు ప్రాంతంలో సెలెబ్రేట్ చేసుకుంటోంది. అయితే అకిరా మాత్రం ఇక్కడే హైద్రాబాద్‌లో ఉండిపోయాడు.
New Year Celebrations 2023 కొత్త ఏడాది వేడుకల్లో సెలెబ్రిటీలంతా కూడా సందడి చేశారు. ఒక్కొక్కరు ఒక్కో రీతిలో హల్చల్ చేశారు. కొందరు విదేశాలకు వెళ్తే.. ఇంకొందరు ఇంట్లోనే పార్టీ చేసుకున్నారు.
కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఓ వైపు పబ్‌లు, బార్లు సిద్ధమౌతుంటే..మరోవైపు ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు.
Hyderabad Police Restrictions : మరికొద్దిరోజుల్లో నూతన సంవత్సరాది వేడుకలు ఘనంగా జరగనున్న క్రమంలో హైదరాబాద్ పోలీసులు పలు కీలక హెచ్చరికలు జారీ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Drunk and drive cases: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల్లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. కఠిన నిబంధనలు విధించినా.. బేఖాతరు చేసిన వారిపై చర్యలు చేపట్టారు పోలీసులు
Telangana liquor sales: రాష్ట్రంలో లిక్కర్ విక్రయాలు భారీగా పెరిగాయి. ఈ నెలలో మొత్తం రూ.3,350 కోట్లకుపైగా మద్యం విక్రయాలు జరిగినట్లు అబ్కారీ శాఖ శుక్రవారం ప్రకటించింది.
New Year Cake 2022: ఇప్పటివరకు ఎన్నో ఫ్లేవర్స్‌తో చేసిన కేక్‌లు తిని ఉంటాం. మరి మ్యాంగో ఛీజ్ కేక్ ఎప్పుడైనా తిన్నారా? తినకపోయి ఉంటే న్యూఇయర్ సెలెబ్రేషన్ లో భాగంగా ఇంట్లోనే తయారుచేసుకుని రుచి చూసేయండిలా!
New Year's Eve 2021: 2021 సంవత్సరానికి వీడ్కోలు పలికేందుకు ప్రపంచమంతా సిద్ధమైంది. ఈ సందర్భంగా ఇంటర్నెట్ లో గూగుల్ ఓ కొత్త డూడుల్ నెటిజన్లకు పరిచయం చేసింది. క్యాండీలు, బెలూన్లు, లైట్లతో చాలా ఎంతో అందంగా దాన్ని ముస్తాబు చేసింది గూగుల్.
New Year 2022: విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలపై కఠిన ఆంక్షలు విధించారు పోలీసులు. అర్ధ రాత్రి వరకు బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు జరపడంపై నిషేధం విధించారు. మరిన్ని ఆంక్షల వివరాలు ఇలా ఉన్నాయి.
New Year 2022: కొత్త సంవత్సరంలోకి మరో ఐదు రోజుల్లో అడుగుపెట్టబోతున్నాం. న్యూ ఇయర్ పార్టీ ఎక్కడ చేసుకోవాలని ఇంకా డిసైడ్ చేసుకోలేదా? అయితే టాప్ న్యూ ఇయర్ పార్టీ ప్లేస్‌ల గురించి మీకోసం.
2021 నూతన సంవత్సరం వేడుకలను ( New Year 2021 celebrations ) పురస్కరించుకుని ప్రభుత్వం మద్యం దుకాణల వేళలను అర్ధరాత్రి వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు జరిగాయి.
New coronavirus effect: కరోనా వైరస్ ప్రభావం..ముఖ్యంగా బ్రిటన్ కొత్త రకం కరోనా వైరస్ ప్రభావం నూతన వత్సర వేడుకలపై పడింది. హైదరాబాద్‌లో నూతన సంవత్సర వేడుకల్ని నిషేధించారు.
హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకల (New Year Celebrations ) పై తెలంగాణ ప్రభుత్వం (TS Govt) నిషేధం విధించింది. నగరంలో న్యూ ఇయర్ వేడుకులకు అనుమతి లేదని సైబరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
నూతన సంవత్సర 2020 వేడుకల సందర్భంగా రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 05:00 గంటల వరకు హైదరాబాద్ ప్రతి పొలీస్ స్టేషన్ పరిధిలో ముఖ్యమైన ప్రదేశాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహిస్తామని నగర కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.