Unlock 4: సెప్టెంబర్ 1 నుంచి అన్ లాక్-4.. ఏం మారనున్నాయి అంటే..

Unlock 4లో ఈ మార్పులు అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
 

  • Aug 28, 2020, 19:21 PM IST

భారతర దేశంలో Unlock 4 సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానుంది. లాక్ డౌన్ వల్ల అనేక మార్పులు జరుగాయి. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది.  దాంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని మినహాయింపులు చేస్తున్నాయి. జీవితాన్ని సాధారణం స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి.

1 /5

విమాన ప్రయాణాల చార్జీలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబేర్ 1వ తేదీ నుంచి జాతీయ, అంతర్జాతీయ చార్జీలు పెంచాలని పౌరవిమానయాన శాఖ నిర్ణయం తీసుకుంది. 

2 /5

సమీప భవిష్యత్తులో LPG సిలిండర్ ధరలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. దాంతో పాటుగా పెట్రోల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

3 /5

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మెట్రో రైళ్లు 15 రోజుల పాటు ట్రయల్ చేయనున్నారు. ఇందులో 50 శాతం ప్రయాణికులను మాత్రమే ఎక్కనిస్తారు.

4 /5

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాల, కళాశాలను ప్రారంభించేందకు కేంద్రం సూచనలు జారీ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది

5 /5

సినిమా థియేటర్లను సెప్టెంబర్ 1 నుంచి తెరిచే అనుమతి కేంద్రం ఇస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ అలా జరిగే అవకాశం లేదు అని తెలుస్తోంది.