Free Airport Lounge Access: క్రెడిట్ కార్డు జారీ విషయంలో బ్యాంకులు పోటీ పడుతుంటాయి. బ్యాంకులకు అత్యంత లాభదాయకమైన వ్యాపారమది. అందుకే కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Corona New Variant Jn.1: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి భయపెడుతోంది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు దేశంలో క్రమక్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Nipah Virus: దేశంలో ఇప్పుడు నిఫా వైరస్ కలకలం రేపుతోంది. కరోనా వైరస్ భయాందోళనలు తగ్గి అంతా ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో నిఫా వైరస్ కేరళ తీరాన్ని భయపెడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Corona New Variant: కరోనా మహమ్మారి ఇంకా ముగియలేదు. కోవిడ్ 19 కొత్త వేరియంట్ మరోసారి కలకలం రేపుతోంది. కరోనా కొత్త వేరియంట్ ఎరిస్ ఇప్పుడు యూరప్ దేశాల్లో భయాందోళనలు రేపుతోంది. పూర్తి వివరాలు మీ కోసం..
Corona New Variant: కోవిడ్ మరోసారి భయపెడుతోంది. కరోనా కొత్త వేరియంట్ యూకే నుంచి వ్యాపిస్తూ ఆందోళన రేపుతోంది. కరోనా మహమ్మారి ముప్పు పోయిందని ఊపిరి పీల్చుకునే క్రమంలో కొత్తగా మరో వేరియంట్ పుట్టుకురావడం కలకలం రేపుతోంది.
Corona New Variant: కరోనా వైరస్. రెండేళ్లు ప్రపంచాన్ని కుదిపేసిన మహమ్మారి. ఇక కరోనా భయం లేదనుకుని ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి. ఈలోగా ఇండోనేషియా నుంచి వస్తున్న వార్తలు భయపెడుతున్నాయి. మళ్లీ ముప్పు తప్పదా అనే ఆందోళన వ్యక్తమౌతోంది.
Covid19 Cases in India: కరోనా మహమ్మారి రోజురోజుకూ కోరలు చాస్తోంది. కోవిడ్ 19 కొత్త కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 50 వేలు దాటేయడం ఆందోళన కల్గిస్తోంది. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరగవచ్చనే అంచనా ఉంది.
Covid19 Cases in India: కరోనా వైరస్ కొత్త కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. గత 24 గంటల్లో కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మొన్నటి వరకూ పరిస్థితి ఒకలా ఉంటే..నిన్నటి నుంచి పూర్తిగా మారిపోయింది. భారీగా పెరుగుతున్న కేసులు కలకలం రేపుతున్నాయి
Corona Virus Alert: కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఆందోళన చెందాల్సిన అవరం లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Covid19 Cases in India: ఊహించినట్టే జూన్ భయం వెంటాడుతోంది. కరోనా మహమ్మారి కోరలు చాచేందుకు సిద్ధమౌతోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటమే ఇందుకు కారణం. జూన్ నాటికి పీక్స్ కు చేరుతుందనే హెచ్చరికలు నిజం కానున్నాయా..
Covid19 Cases in India: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పెరుగుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. అటు మృతుల సంఖ్య కూడా పెరుగుతుండటం కలకలం రేపుతోంది.
Covid19 Cases in india: దేశంలో కరోనా వైరస్ చాపకిందనీరులా విస్తరిస్తోంది. కరోనా కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 10 వేల మార్క్ దాటేశాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Covid19 in india: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమ క్రమంగా పెరుగుతోంది. కరోనా వైరస్ కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. గత 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య మరింతా పెరిగింది.
Covid19 Cases in India: దేశంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. గత కొద్దిరోజులుగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. మొన్నటితో పోలిస్తే గత 24 గంటల్లో కేసుల సంఖ్య మరింత పెరిగింది.
Covid19 Cases in India: కరోనా మహమ్మారి. రెండేళ్లు దేశాన్ని, ప్రపంచాన్ని పట్టి పీడించింది. ఇప్పుడు చాలాకాలం తరువాత మరోసారి కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. కరోనా వైరస్ మరోసారి భయపెడుతోంది. పూర్తి వివరాలు మీ కోసం..
H3N2 Virus Alert: దేశంలో ఇప్పుడు హెచ్3ఎన్2 వైరస్ కలకలం సృష్టిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య నెమ్మది నెమ్మదిగా పెరుగుతోంది. మరోవైపు ఈ కొత్త వైరస్ కిడ్నీలపై ప్రభావం చూపిస్తోందనే హెచ్చరికకు ఆందోళన కల్గిస్తున్నాయి. పూర్తి వివరాలు మీ కోసం..
H3N2 Virus Alert: కరోనా మహమ్మారి తరువాత ఇప్పుడు హెచ్3ఎన్2 వైరస్ భయపెడుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ సైతం ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది
China Covid Deaths: దేశంలో విశృంఖలంగా పెరుగుతున్న కోవిడ్ కేసుల్ని ఎట్టకేలకు చైనా అంగీకరించింది. నెలరోజుల్లో దేశంలో 60 వేల మరణాలు సంభవించాయని నేషనల్ హెల్త్ కమీషన్ ప్రకటించింది.
China Death Mystery: చైనాలో కోవిడ్ భయానక రూపం దాల్చేసింది. ఓ వైపు లక్షలాది కేసులు భయపెడుతుంటే..మరోవైపు 20 మంది సైంటిస్టుల మరణం మిస్టరీగా మారింది. కేవలం నెలరోజుల్లో 20 మంది మృత్యువాత పడటం కలకలం కల్గిస్తోంది.
RTPCR Tests Mandatory: కోవిడ్ ముప్పుని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రయాణ ఆంక్షల్ని విధించింది. కొన్ని దేశాల ప్రయాణాలకు ముందస్తు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.