Joe Biden Victory అమెరికా ప్రజలు ఎలా వేడుక చేసుకున్నారో చూడండి..

  • Nov 10, 2020, 18:50 PM IST

ఇటీవలే జరిగిన అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలెక్షన్స్ లో జో బైడెన్ విజయం ( Joe Biden) సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో 46వ అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. అయితే అమెరికా ప్రజలు మాత్రం ఇప్పటి నుంచే సెలబ్రేట్ చేయడం ప్రారంభించారు. ఫోటోలను చూడండి

1 /5

బైడెన్ 46వ అధ్యక్షుడిగా ఎన్నిక అయినందుకు సెలబ్రేట్ చేస్తున్న అమెరికా ప్రజలు (Reuters image)

2 /5

ప్రజలకు అభివాదం చేస్తున్న జో బైడెన్, కమలా హారిస్ (Reuters image)

3 /5

మేన్ హాటన్ ప్రాంతాల్లో వేడుకల్లో ప్రజలు

4 /5

5 /5