US Transgenders Remove From Militery: అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ ఇంకా పగ్గాలు చేపట్టకముందే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాదు తన క్యాబినేట్ కూర్పు చేసుకుంటున్నారు. అంతేకాదు కొన్నిసంచలన నిర్ణయాలను తీసుకునేందుకు కార్యాచరణ మొదులుపెట్టారు. అంతేకాదు యూఎస్ పరిపాలనప తనదైన ముద్ర వేయాలని చూస్తున్నారు.
Donald Trump: అమెరికాలో ఈ నెల 5న జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ భారీ ఆధిక్యంలో గెలుపొందారు. అంతేకాదు మొత్తంగా స్వింగ్ స్టేట్స్ లో కూడా మొత్తంగా మెజారిటీ మార్క్ 270 సీట్ల కంటే ఎక్కువగా 312 సీట్ల గెలుపుతో సంచలనం సృష్టించారు. త్వరలో ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్.. తాజాగా అధ్యక్ష పీఠం ఎక్కక ముందే పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Russia - Ukarain War: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తాను అధికారంలో వస్తే.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఒక్క రోజులో ముగిస్తానంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. కానీ ఈ ఎన్నికల్లో అమెరికా ప్రజలు ట్రంప్ కు అధికారం కట్టబెట్టారు. కానీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టానికి మరో రెండు నెలల వ్యవధి ఉంది. ట్రంప్ బాధ్యతలు చేపట్టలోపు .. ఈ యుద్ధం పతాక స్థాయికి చేరకునేలా అమెరికా చర్యలున్నాయి.
Trump - PM Modi: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్టుగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోవడం దాదాపు ఖరారైంది. దీంతో ట్రంప్ కు వివిధ దేశాధినేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ .. తన జిగ్రీ దోస్త్ ట్రంప్ ప్రత్యేకంగా విషెష్ అందజేసారు.
US Election Results 2024 Live Updates: అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అధ్యక్ష ఎన్నికల కోసం ఓటింగ్ ప్రారంభం అయింది. మొత్తం 50 రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ఈ పోలింగు సుదీర్ఘ ప్రక్రియగా కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
US Elections results 2024: డొనాల్డ్ ట్రంప్ శ్వేత సౌధంపై పాగా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఓట్ల లెక్కింపులో ట్రంప్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది.
US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో రెండ్రోజల్లో జరగనున్నాయి. ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్న ఎన్నికలివి. డోనాల్డ్ ట్రంప్ వర్సెస్ కమలా హ్యారిస్ మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. అసలు అమెరికా అధ్యక్షుడెవరో తేల్చేది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
US Elections: రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్థి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పై పై చేయి సాధించారు. నవంబర్ 5వ తేదీన జరిగే అధ్యక్ష ఎన్నికల్లో హారిస్ కంటే ట్రంప్ కే స్వల్పంగా గెలుపు అవకాశాలు ఉన్నట్లు తాజా సర్వే వెల్లడించింది.
US Presidential Election 2024: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే విషయంపై చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే భారీ ప్రకటన చేస్తానని గత వారం చెప్పిన ట్రంప్.. మంగళవారం అర్ధరాత్రి కీలక ప్రకటన చేశారు.
US Mid Term Election: ప్రస్తుం అందరి కళ్లు అమెరికా మధ్యంతర ఎన్నికలపై నెలకొంది. ఈ ఎన్నికలు జో బైడెన్‌కు అగ్నిపరీక్షగా మారగా.. ట్రంప్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నారు.
అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరన్న విషయంపై నెలకొన్న సందిగ్ధతకు గురువారం తెరపడింది. 46వ అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ నేత జో బైడెన్ (Joe Biden) ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమం అయింది.
America: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన డోనాల్డ్ ట్రంప్ ఇంకా ఓటమిని అంగీకరించడం లేదు. పోలింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే..అక్కడ కూడా చుక్కెదురైంది. ఇకనైనా ఓటమి ఒప్పుకోవాలంటూ నిపుణులు సూచిస్తున్నారు.
ఇటీవలే జరిగిన అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలెక్షన్స్ లో జో బైడెన్ విజయం ( Joe Biden) సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో 46వ అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. అయితే అమెరికా ప్రజలు మాత్రం ఇప్పటి నుంచే సెలబ్రేట్ చేయడం ప్రారంభించారు. ఫోటోలను చూడండి
అత్యంత ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జోసెఫ్ రాబినెట్ బిడెన్ చివరికి విజయం సాధించారు. అమెరికన్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని జో బిడెన్ స్పష్టం చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కెంటకీలోని రాబిట్ హాష్ పట్టణం ఓ కుక్కను మేయర్ గా ఎన్నుకుంది. విల్బర్ బీస్ట్ ఆ కుక్క పేరు..సారీ..ఆ మేయర్ పేరు.
అత్యంత ప్రతిష్టాత్మకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పీఠం ఎవరిదనే విషయంలో దాదాపు స్పష్టత వచ్చేసింది. అందుకే విజయం తనొక్కడిదే కాదని..దేశ ప్రజలందరిదీ అని అంటున్నారు జో బిడెన్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.