Top Load Washing Machine At Just Rs.4K On Flipkart : థామ్సన్ 7.5 kg 5 స్టార్ వాషింగ్ మెషిన్‌ను కేవలం రూ.4,699కే ఫ్లిఫ్‌కార్ట్ పొందవచ్చు. అలాగే దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Top Load Washing Machine At Just Rs.4K On Flipkart : ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇయర్ ఎండ్ సేల్ నడుస్తోంది. ఇందులో భాగంగానే ప్రత్యేకమైన డీల్స్ అందుబాటేలో ఉన్నాయి. ముఖ్యంగా ఈ సేల్స్‌లో భాగంగా అతి తక్కువ ధరలకే స్మార్ట్ఫోన్స్తో పాటు కొన్ని రకాల టీవీలు, వాషింగ్ మెషిన్స్ లభిస్తున్నాయి. వాషింగ్ మెషిన్స్ అయితే డెడ్ చీప్ ధరల్లో లభిస్తున్నాయి. అలాగే వాటిపై స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ముఖ్యంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో అత్యధిక ధరకే మంచి వాషింగ్ మెషిన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన థామ్సన్‌కి సంబంధించిన వాషింగ్ మెషిన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది.
ప్రస్తుతం మార్కెట్లో ఈ వాషింగ్ మెషిన్ మొత్తం ఆరు కలర్ ఆప్షన్స్‌తో పాటు ఆరు కేపాసిటీల్లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా రెండు స్టార్ రేటింగ్స్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం Thomson 7.5 kg సామర్థ్యం 5 స్టార్ వాషింగ్ మెషిన్‌పై డిస్కౌంట్ లభిస్తోంది.
మార్కెట్లో ఈ Thomson 7.5 kg సామర్థ్యం 5 వాషింగ్ మెషిన్ MRP ధర రూ.11,499తో అందుబాటులో ఉంది. అయితే దీనిని ప్రత్యేకమైన ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 30 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో కేవలం రూ.7,999 వస్తోంది.
అలాగే ఈ స్మార్ట్ వాషింగ్ మెషిన్‌పై ప్రత్యంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీనిని యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేసేవారికి రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది.
ఇక ఈ వాషింగ్ మెషిన్‌పై అదనంగా ఎక్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేయాలనుకునేవారు పాత వాషింగ్ మెషిన్‌ను ఎక్చేంజ్ చేస్తే దాదాపు రూ. 2,300 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక అన్ని ఆఫర్స్ పోనూ.. కొత్త వాషింగ్ మెషిన్‌ను రూ.4,699కే పొందవచ్చు.