Manchu Vishnu: కలెక్షన్ కింగ్, విలక్షణ నటుడు మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు మంచు విష్ణు. ఇటీవల కన్నప్ప సినిమాతో డివైన్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు విష్ణు. కన్నప్ప సినిమాలో అద్భుతమైన నటనను కనబర్చిన విష్ణు.. తాజాగా తమ ఫ్యామిలీతో దీపావళి సందర్భంగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నలుగురు పిల్లలతో మంచు విష్ణు ఫ్యామిలీ.. ఆ ఫొటోల్లో ఎంతో చూడముచ్చటగా ఉన్నారు. మీరు కూడా ఆ పిక్స్‌పై ఓ లుక్కేయండి..
Mohan babu University Issue: నటుడు మంచు మోహన్ బాబు ను కావాలనే టార్గెట్ చేశారా.. ? ఏపీలో ఎన్నో విద్యా సంస్థల నిర్వాహకులను ఒదలిపెట్టి కేవలం ఈయన్నే టార్గెట్ చేయడం వెనక ఏదానా ఉద్దేశ్యం ఉందా.. ?
Kodama Simham Re Release: గత కొన్నేళ్లుగా తెలుగులో పాత సూపర్ హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేయడం అనే ట్రెండ్ మొదలైంది. అప్పటి చిత్రాలను ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు 4K టెక్నాలజీలో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన 90లలో విడుదలైన ‘కొదమ సింహం’ చిత్రాన్ని ప్రస్తుత అధునాతున టెక్నాలజీలో రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
Mohan Babu tributes to Allu Kanakaratnamma: ఈ నెల 30న దివంగత అల్లు రామలింగయ్య భార్య.. అల్లు కనకరత్నమ్మ వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే కదా. ఈమె మృతిపై సినీ రాజకీయ వర్గాలు తమ సంతాపాన్ని ప్రకటించాయి. అటు సీనియర్ నటుడు, నిర్మాత మోహన్ బాబు అల్లు కుటుంబాన్ని పరామర్శించారు.
Manoj about Kannappa: పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన భారీ చిత్రం కన్నప్ప తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను ముకేష్ కుమార్ సింగ్ తెరకెక్కించారు. ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య రాజేశ్, మోహన్ బాబు, బ్రహ్మానందం వంటి పలువురు ప్రముఖులు నటించారు.
Mohan Babu Vs Chiranjeevi: తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి, మోహన్ బాబు మధ్య కొన్ని రకాల విభేదాలున్నాయి. అంతేకాదు వీళ్లిద్దరు టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకున్న సందర్బాలున్నాయి. కానీ ఓ విషయంలో చిరంజీవిపై మోహన్ బాబు పై చేయి సాధించారు. ఆ విషయానికొస్తే..
Manchu Family Controversy: మంచు మనోజ్ భైరవం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో అతని అన్న మంచు విష్ణు పై అలానే తండ్రి మోహన్ బాబు పై కొన్ని సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇది కాస్త మీడియాలో వైరల్ అవుతుంది అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి..
Manchu Vishnu on Prabhas and mohan babu: మంచు విష్ణు మాట్లాడుతూ.. తన తండ్రి ఆనందంగా ఉండటమే తనకు కావాల్సిందన్నారు. ప్రభాస్ రుణం ఎన్నిజన్మలెత్తిన తీర్చుకొలేనంటూ ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Manchu Vishnu Bouncers Attack viral video: టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలోని ఆస్తి వివాదం బుధవారం కొత్త మలుపు తిరిగింది. తన ఇంట్లోకి చొరబడి అన్న మంచు విష్ణు కారు తీసుకెళ్లాడని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 1న తాను రాజస్థాన్‌లో ఉండగా విష్ణు తన అనుచరులతో ఇంట్లోకి చొరబడి దాడి చేసి కారు ఎత్తుకెళ్లారని మనోజ్ ఆరోపించారు. అనంతరం మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మనోజ్ ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు.
Mohan babu on kannappa: మోహన్ బాబు ఇటీవల మాట్లాడుతూ తనను చాలా మంది మోసం చేశారన్నారు . కానీ అవన్ని పట్టించుకోనని... ఒకరికి మంచి చేయాలని మాత్రమే ఆలోచిస్తుంటానని చెప్పుకొచ్చారు. అదే విధంగా ట్రోలింగ్ చేస్తు కొంత మంది పైశాచీక ఆనందాన్ని పొందుతారని, అలాంటి పనులతో ఏంసాధిస్తారో అర్థంకావట్లేదన్నారు.
Kannappa: మంచు విష్ణు టైటిల్ రోల్లో యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’. భారీ కాన్వాస్ తో అత్యంత భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదల చేయబోతున్నారు. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు భావోద్వేగానికి గురయ్యారు.
Soundarya Death mystery: నటి సౌందర్య ఆస్తుల వివాదం ప్రస్తుతం ఇండస్ట్రీలో మరోసారి చర్చలోకి వచ్చింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు.. కలెక్టర్ కు కూడా లేఖను రాశాడు.ఈ నేపథ్యంలో దీనిపై మరోసారి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు గుప్పుమంటున్నాయి.
Mohan Babu - Kannappa: డాక్డర్ మోహన్ బాబు హీరోగానే కాకుండా.. నిర్మాతగా.. విద్యావేత్తగా.. రాజకీయ నాయకుడిగా విలక్షణమైన వ్యక్తిగా తెలగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నెల 19న మోహన్ బాబు బర్త్ డే సందర్బంగా విడుదల చేసిన మహదేవ శాస్త్రి పరిచయ గీతానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.
HBD Mohan babu: తెలుగు సినీ చరిత్రలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన హీరోగా టర్న్ తీసుకొని ఆ తర్వాత ప్రతినాయకుడిగా, తీసుకొని.. ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. కమెడియన్ గా మెప్పించి.. మళ్లీ హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో కలెక్షన్ కింగ్ అనిపించుకున్న ప్రపంచ సినీ చరిత్రలో ఏకైన నటుడు మోహన్ బాబు మాత్రమే అని చెప్పాలి. కేవలం హీరోగానే కాకుండా.. నిర్మాతగా పలు చిత్రాలను తెరకెక్కించారు. త్వరలో నటుడిగా 50 యేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనున్నారు.
Kannappa: నట ప్రపూర్ణ డాక్టర్ మోహన్ బాబు గురించి కొత్తగా పరిచయాలు అక్లర్లేదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీ రంగ ప్రవేశం చేసి ఆ తర్వాత హీరోగా పరిచయమైన .. ఆ తర్వాత ప్రతి నాయకుడిగా.. కమెడియన్ గా .. ఆపై హీరోగా .. నిర్మాతగా సత్తా చాటిన ఏకైక భారతీయ నటుడుగా మోహన్ బాబు తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నెల 19న మోహన్ బాబు బర్త్ డే సందర్బంగా కన్నప్ప నుంచి మోహన్ బాబు .. మహాదేవ శాస్త్రి పరిచయ గీతాన్ని విడుదల చేయనున్నారు.
Kannappa: డైనమిక్ హీరో విష్ణు మంచు టైటిల్ రోల్ల్ యాక్ట్ చేస్తోన్న భారీ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నారు. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. తాజాగా మంచు విష్ణు.. కన్నప్ప సొంత గ్రామంలో ఆయన పూజలు చేసిన శివాలయాన్ని సందర్శించారు.
Soundarya husband letter: సౌందర్యను హత్య చేయించింది మోహన్ బాబు అంటూ ఇటీవల సోషల్ మీడియాలో అనేక కథనాలు వార్తలలో నిలిచాయి. ఖమ్మంకు చెందిన వ్యక్తి ఏకంగా కలెక్టర్ కు లేఖను రాసి.. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఈ ఘటన పెను సంచలనంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.