free latest telugu movies download With ibomma : కొత్త సినిమాలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రస్తుతం చాలామంది థర్డ్‌పార్టీ వెబ్‌సైట్‌లోను వినియోగిస్తున్నారు వీటికి బదులుగా ఇటీవలే గూగుల్‌లోకి వచ్చిన ఐ బొమ్మ వన్ అనే వెబ్‌సైట్‌ను వినియోగించి సులభంగా తెలుగు కొత్త సినిమాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
free latest telugu movies download With ibomma : తెలుగులో కొత్త సినిమాలు చూడడానికి చాలామంది ప్రస్తుతం ఐ బొమ్మ (Ibomma) వెబ్‌సైట్‌ను మాత్రమే ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు.. ఇందులో సినిమాలు చూడడమే కాకుండా మూవీస్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు కూడా ఇంతకుముందు ఆప్షన్ ఉండేది. కానీ ఐ బొమ్మ(Ibomma) వెబ్‌సైట్ సెక్యూరిటీ కారణంగా డౌన్‌లోడ్ ఆప్షన్ ను తొలగించింది. అయితే దీనిని దృష్టిలో పెట్టుకొని చాలామంది ఇతర వెబ్‌సైట్‌లో సినిమాలు డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఇక నుంచి ఇలా చేయనక్కర్లేదు కేవలం సింగిల్ క్లిక్ తోనే కొత్త సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలుగు కొత్త సినిమాలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఐ బొమ్మ కాకుండా గూగుల్‌లో మరో కొత్త వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చింది ఈ వెబ్‌సైట్‌ను వినియోగించి సులభంగా అన్ని కొత్త సినిమాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలుగు కొత్త సినిమాలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఐ బొమ్మ కాకుండా గూగుల్లో ఐబొమ్మ వన్ (Ibomma One) అనే వెబ్‌సైట్ పేరును టైప్ చేయాల్సి ఉంటుంది. ఇలా టైప్ చేయగానే మీకు ఐ బొమ్మ వెబ్‌సైట్ కనిపిస్తుంది.
గూగుల్‌లో ఐ బొమ్మ వన్ (Ibomma One) వెబ్‌సైట్ అని కనిపించిన తర్వాత దానిపైన ఓ సింగిల్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ క్లిక్ చేయగానే మీకు మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన పేజీలో మీకు కొత్త సినిమాలు కనిపిస్తాయి.
ఇలా కనిపించిన మీకు నచ్చిన కొత్త సినిమాలను ఎంచుకొని దానిని దానిపై మరోసారి క్లిక్ చేయాలి. ఇలా మరోసారి క్లిక్ చేసిన తర్వాత మీకు ట్రైలర్ మొబైల్ డౌన్‌లోడ్ అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఇలా రెండు ఆప్షన్లలో మొబైల్ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
మొబైల్ డౌన్‌లోడ్ అనే ఆప్షన్ ఎంచుకున్న తర్వాత మరో పేజీ ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన పేజీలో ఎంట.ర్ అనే ఎల్లో కలర్లో పెద్ద బటన్ కనిపిస్తుంది. ఇలా కనిపించిన ఎంటర్ బటన్ పై నొక్కాల్సి ఉంటుంది.
ఇలా ఇంటర్ అనే ఆప్షన్ను క్లిక్ చేసిన తర్వాత మరో పేజీ ఓపెన్ T&C నేను అంగీకరిస్తున్నాను అనే ఆప్షన్ పై మరోసారి క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత గెట్ లింక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మరో 30 సెకండ్ల పాటు వేచి చూడాలి..
30 సెకండ్ల పాటు వేచి చూసిన తర్వాత మీకు వీనస్, ఎర్త్ అనే రెండు సర్వర్లు కనిపిస్తాయి. ఇందులో మొదటి ఆప్షన్ పై క్లిక్ చేస్తే చాలు సులభంగా మీరు ఎంచుకున్న సినిమా ఐదు నిమిషాల్లో డౌన్‌లోడ్ అవుతుంది.