ట్రంప్ చేయిపెడితే ఆ వ్యాపారం విజయం సొంతం చేసుకుంటుంది. అత్యంత విలాసవంతమైన నివాసంలో ఉండే ట్రంప్ చిన్నవయసులోనే బిలియనీర్ అయిపోయాడు.
ట్రంప్ ప్యాలెస్, ట్రంప్ గ్రేట్ టవర్, ఫిప్త్ ఏవెన్యూ, ట్రంప్ టవర్, ట్రంప్ పార్క్, 610 పార్క్ ఏవెన్యూ, ట్రంప్ ప్లాజా వంటి డ్రీమ్ ప్రాజెక్ట్ లు వరుసగా నిర్మించాడు.
27 సంవత్సరాల వయసులోనే 14 వేల నివాసాలు నిర్మించగలిగాడు ట్రంప్.
ట్రంప్ నివాసంలో 26వ అంతస్తులో అతని ఆఫీస్ ఉంది. తన నివాసాన్ని కాపాడటానికి ట్రంప్ ప్రతీ రోజు 70 కోట్లు ఖర్చుచేస్తాడట.
1990లో ఆయనకు 700 కోట్ల అప్పు ఉండేది. కావాలంటే దివాల పెట్టే అవకాశం కూడా ఉంది. కానీ అతను సిటీ బ్యాంక్ నుంచి 65 మిలియన్ డాలర్ల అప్పు తీసుకుని మళ్లీ విజయం ప్రస్థానం కొనసాగించాడు. అప్పటి నుంచి మళ్లీ వెనక్కి తిరిగిచూసుకునే అవసరం రాలేదు