Big Discount On iPhone: ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్.. రూ. 25 వేల భారీ తగ్గింపు

Big Discount On iPhone: ఐఫోన్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. స్మార్ట్ ఫోన్స్‌కే స్మార్ట్ ఫోన్ ఐఫోన్.. స్మార్ట్ ఫోన్లలో ఐఫోన్ వేరయా.. ఐఫోన్‌కి ఉండే క్రేజ్ గురించి చెప్పుకునే క్రమంలో ఉపయోగించే కొన్ని ట్రెండీ టెక్నికల్ టర్మ్స్ ఇవి. ఐఫోన్ 12 మొబైల్‌పై అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్ రీటైల్ స్టోర్స్ పోటాపోటీగా భారీ ఆఫర్స్ అందిస్తున్నాయి.

Big Discount On iPhone 12 : ఐఫోన్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. స్మార్ట్ ఫోన్స్‌కే స్మార్ట్ ఫోన్ ఐఫోన్.. స్మార్ట్ ఫోన్లలో ఐఫోన్ వేరయా.. ఐఫోన్‌కి ఉండే క్రేజ్ గురించి చెప్పుకునే క్రమంలో ఉపయోగించే కొన్ని ట్రెండీ టెక్నికల్ టర్మ్స్ ఇవి. ఐఫోన్ 12 మొబైల్‌పై అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్ రీటైల్ స్టోర్స్ పోటాపోటీగా భారీ ఆఫర్స్ అందిస్తున్నాయి. 

1 /4

iphone Offers: ఇదివరకు రూ. 59,900 ధర ఉన్న 64GB వేరియంట్ ఐఫోన్ 12 ప్రస్తుతం అమేజాన్‌పై 8 శాతం డిస్కౌంట్‌తో రూ.54,999 కే లభిస్తోంది. అయితే, ఈ డిస్కౌంట్ ఆఫర్‌కి తోడు కార్డ్స్‌పై ఉండే ఆఫర్స్, ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ కలిపి చూస్తే మరో 25 వేల రూపాయల వరకు తగ్గింపు లభించే అవకాశాలు ఉన్నాయి.

2 /4

iphone Offers: ఉదాహరణకు మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న స్మార్ట్ ఫోన్‌ని ఎక్స్‌చేంజ్ ఆఫర్‌కి ఉపయోగించుకున్నట్టయితే.. ఎక్స్‌చేంజ్ ఆఫర్ కింద రూ. 20 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కాకపోతే మీ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్ వర్కింగ్ కండిషన్ బాగుంటేనే ఈ గరిష్ట పరిమితి వర్తిస్తుంది. 

3 /4

iphone Offers: అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డు ఉపయోగిస్తే మీకు మరో 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఒకవేళ హెచ్‌డి‌ఎఫ్‌సి క్రెడిట్ కార్డు ఉపయోగించి నాన్ ఇఎంఐ ట్రాన్సాక్షన్ కింద ఐఫోన్ 12 మొబైల్ కొనుగోలు చేస్తే.. 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ( రూ. 2 వేలు గరిష్ట పరిమితి) లభిస్తుంది.

4 /4

iphone Offers: ఎక్స్‌చేంజ్ ఆఫర్, బ్యాంక్ కార్డ్స్ ఆఫర్స్ కలిపి వచ్చిన డిస్కౌంట్ పోగా ఇదివరకు రూ. 59,900 లకు లభించిన ఐఫోన్ 12.. ప్రస్తుతం రూ. 34,999 కే లభించనుంది. అంటే 24,900 రూపాయల డిస్కౌంట్‌తో ఐఫోన్ 12 ని సొంతం చేసుకోవచ్చన్న మాట.