Nandita Swetha Pics : జాకెట్ జారిపోతోన్నా పట్టించుకోవడం లేదేంటి?.. నందిత శ్వేత పిక్స్ వైరల్

Nandita Swetha Pics నందితా శ్వేత తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అందులో ఆమె తన అందాల ప్రదర్శనను ఎంతో తెలివిగా చేసింది. చీర కట్టులోనే కనిపించినా కూడా జాకెట్‌ మొత్తం జారిపోతోన్నట్టుగా డ్రెస్సును ధరించింది.
 

  • Jan 21, 2023, 15:15 PM IST
1 /5

నందితా శ్వేతకు మంచి నటిగా కోలీవుడ్, టాలీవుడ్‌ సర్కిళ్లలో క్రేజ్ ఉంది. అయితే నటిగా టాలెంట్‌ ఉన్నా కూడా ఎక్కువగా అవకాశాలు మాత్రం రావడం లేదు.

2 /5

నందితా శ్వేతకు ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో నందితకు సైతం మంచి పేరు వచ్చింది.

3 /5

నందితా శ్వేత చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎక్కువగా వర్కౌట్ కాలేదు. ఆమె లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌లను సైతం ఎంచుకుంది. అక్షర అంటూ చేసిన సినిమా కలిసి రాలేదు.

4 /5

నందిత ప్రస్తుతం బుల్లితెరపై ఎక్కువగా దృష్టి పెట్టేసింది. జబర్దస్త్, ఢీ వంటి షోల్లో జడ్జ్‌గా కనిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలోనూ నందిత తన స్టైల్లో దుమ్ములేపేస్తుంటుంది.

5 /5

నందిత నెట్టింట్లో చేసే రచ్చ మామూలుగా ఉండదు. తాజాగా ఆమె చీరకట్టులో కనిపించింది. జాకెట్ జారిపోతోన్నట్టుగా ఓ డ్రెస్ ధరించి అందరినీ ఆశ్చర్యపరిచింది.