Masturbation Benefits: సెక్స్, హస్త ప్రయోగానికి సంబంధించి జనాల్లో అనేక సందేహాలు ఉన్నాయి. అయితే హస్త ప్రయోగం ఆరోగ్యానికి మంచిదా? కాదా? ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
Benefits of Masturbation: సెక్స్, హస్త ప్రయోగం గురించి జనాల్లో చాలా అపోహలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ విషయాలు గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడేవారు కాదు. కానీ నేడు చాలా మంది ఈ విషయాలు గురించి చర్చిస్తున్నారు. అయితే చాలా మందికి ఈ డౌట్ ఉండే ఉంటుంది. హస్తప్రయోగం ఆరోగ్యానికి మంచిది కాదా. ఇప్పుడు దీని గురించి మీకు క్లారిటీ ఇస్తాం.
హస్త ప్రయోగం వల్ల డోపామైన్, ఎండార్ఫిన్స్ అనే హార్మోన్లు విడుదల అవుతాయి. ఇది మిమ్మల్ని ఉల్లాసంగా, ఆనందంగా ఉంచుతుంది.
హస్త ప్రయోగం ఒత్తిడిని దూరం చేస్తుంది. మీ ఏకాగ్రతను పెంచుతుంది. అంతేకాకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుంది.
హస్త ప్రయోగం చేయడం వల్ల భాగస్వామి లేకున్నా భావప్రాప్తిని పొందొచ్చు.
హస్త ప్రయోగం కారణంగా మీరు బాగా అలసిపోతారు. దీంతో మంచిగా నిద్ర వస్తుంది.
సెక్స్ లేదా హస్త ప్రయోగం చేయడం వల్ల మీ ఇమ్యూనిటి కూడా పెరుగుతుందట.