బ్లాక్‌బ్లేజర్‌తో లేడీ బాస్ గెటప్‌తో హల్‌చల్ చేస్తున్న జాన్ఙవి కపూర్

బాలీవుడ్ మేటి నటి , దివంగత శ్రీదేవి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ ముద్దుల తనయ జాన్ఙవి కపూర్ లేడీ బాస్‌ గెటప్‌లో బ్లాక్‌బ్లేజర్‌తో హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే పలు సందర్భాల్లో వివిధ ఫోటోషూట్‌లతో అభిమానుల్ని ఫిదా చేస్తున్న జాన్ఙవి కపూర్ ఇప్పుడు మరోసారి బ్లాక్‌బ్లేజర్ గెటప్‌తో సందడి చేస్తోంది. 
 

1 /5

2 /5

3 /5

4 /5

5 /5