Janhvi Kapoor Photos: అవార్డుల ఈవెంట్లో జాన్వీ హాట్ షో.. నెవర్ బిఫోర్ అనిపించేలా అందాల జాతర!

Janhvi Kapoor Latest Hot Photos: బాలీవుడ్లో జరిగిన ఒక అవార్డుల ఈవెంట్లో జాన్వీ హాట్ షో చేసింది, స్లిట్ కట్ డ్రెస్సులో నెవర్ బిఫోర్ అనిపించేలా అందాల జాతర చేసేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

  • Mar 25, 2023, 11:53 AM IST
1 /5

శ్రీదేవి కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్ సరైన హిట్ అందుకోవడానికి అనేక తంటాలు పడుతుంది.     

2 /5

ఇప్పటివరకు కేవలం బాలీవుడ్ సినిమాల్లోనే తన లక్కు పరీక్షించుకున్న ఈ భామ ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా నటిస్తోంది.   

3 /5

ఎన్టీఆర్ 30వ సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైంది.   

4 /5

అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ తాజాగా ఒక హాట్ డ్రెస్ లో మెరిసింది. ఒక మీడియా సంస్థ ఇచ్చిన అవార్డుల కార్యక్రమంలో ఈ భామ స్లిట్ కట్ డ్రెస్ లో మెరుస్తోంది.    

5 /5

అందాలన్నీ ఆరబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. జాన్వీ కపూర్ చేసిన హాట్ షో మీద కుర్రకారు రకరకాల కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆమె ఫోటోల మీద మీరు కూడా ఒక లుక్కేయండి.