Kajal Agarwal: సన్ ఫ్లవర్ లా కాజల్…పసుపు రంగులో సత్యభామ అందాలు

Kajal Agarwal Pics: సత్యభామ సినిమాతో త్వరలో ప్రేక్షకులను అలరిచనుంది చందమామ కాజల్. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఫోటోలు అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి.

1 /5

సినిమాలకి కొద్ది రోజులు గ్యాప్ తీసుకున్న కాజల్ త్వరలోనే సత్యభామ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది.

2 /5

ఈ మధ్యనే బాలకృష్ణ హీరోగా చేసిన భగవంత్ కేసరి సినిమాతో మంచి విజయమందుకుంది ఈ హీరోయిన్. ఇక ఇప్పుడు సత్యభామ కూడా మంచి విజయం సాధిస్తుంది అని తెగ నమ్మకంతో ఉంది.

3 /5

ఇక త్వరలోనే కమల్ హాసన్ హీరోగా చేసిన భారతీయుడు 2 చిత్రంలో కూడా కాజల్  కనిపించనుంది. ఈ చిత్రంలో కూడా కాజల్ చాలా ముఖ్యపాత్రలో కనిపిస్తుందని సమాచారం.

4 /5

మధ్యలో పెళ్లి చేసుకుని.. ఒక బిడ్డను కన్నడం వల్ల కొద్దిగా గ్యాప్ ఇచ్చిన ఈ హీరోయిన్.. మళ్లీ సినిమాలలో యమ బిజీగా మారి..వరస అవకాశాలు అందుకుంటుంది.

5 /5

ఈ క్రమంలో కాజల్ అగర్వాల్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు సైతం తెగ వైరల్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలలో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తూ అభిమానులను ఫిదా చేస్తోంది ఈ హీరోయిన్.