Kalki 3748 AD: కల్కి వేడుకలో డార్లింగ్‌ ప్రభాస్‌ మానవత్వం.. నిండు గర్భిణి అయిన దీపికతో

1 /9

Kalki 3748 AD: సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా కల్కి 3748 ఏడీ సినిమా తెరకెక్కుతోంది.

2 /9

Kalki 3748 AD: నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో హాలీవుడ్‌ స్థాయిలో ఈ సినిమా రూపకల్పన.

3 /9

Kalki 3748 AD: రెండు విభాగాలుగా తీస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌ కొత్త తరహాలో కనిపిస్తున్నారు.

4 /9

Kalki 3748 AD: ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్‌ వేడుక ముంబైలో నిర్వహించారు.

5 /9

Kalki 3748 AD: ఈ వేడుకలో ప్రభాస్‌, దీపికా పదుకొణె, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, రానా దగ్గుబాటి సందడి చేశారు.  

6 /9

Kalki 3748 AD: దీపికా నిండు గర్భిణి కావడంతో అత్యంత జాగ్రత్త నడుమ హాజరయ్యారు. ఆమెకు ప్రత్యేకంగా చిత్రబృందం ఏర్పాట్లు చేసింది.  

7 /9

Kalki 3748 AD: ఈ సినిమాలో ప్రభాస్‌ భైరవ పాత్రలో కనిపించనుండగా.. అతడికి చిట్టి అనే ప్రత్యేకమైన పాత్ర సహాయంగా ఉంటుంది.

8 /9

Kalki 3748 AD: ఈ సినిమా హాలీవుడ్‌ స్థాయిలో నిర్మించారు. ప్రపంచ భాషల్లో దాదాపు 20కి పైగా భాషల్లో ఈ సినిమా విడుదలవుతుందని సమాచారం.

9 /9

Kalki 3748 AD: వైజయంతి మూవీస్‌‌ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్‌ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.