Telugu top Stars Educational Qualifications: పవన్, ఎన్టీఆర్ టూ ప్రభాస్, మహేష్ వరకు ఈ హీరోల ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా.. Part -2

Tollywood Heroes Remuneration: ఏ సినీ ఇండస్ట్రీలో లేనట్టుగా తెలుగులో స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. అంతేకాదు మన హీరోలు చాలా మంది ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతున్నారు. ఇక స్టార్ హీరోలు ఏం చదువుకున్నారనేది అందరిలో ఆసక్తి నెలకొంది. ఇంతకీ మన హీరోలు ఏం చదువుకున్నారో మీరు ఓ లుక్కేయండి..

1 /8

పవన్ కళ్యాణ్.. (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. అంజనా ప్రొడక్షన్స్ లో సహా నిర్మాతగా కెరీర్ ప్రారంభించి.. ఆపై హీరోగా.. జనసేన అధినేతగా రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు.

2 /8

ప్రభాస్ (Prabhas) రెబల్ స్టార్ ప్రభాస్..బాహుబలితో ప్యాన్ భారత్ స్టార్ అయ్యారు. ఈశ్వర్ సినిమాతో పరిచయమైన రెబల్ స్టార్.. బీటెక్ పూర్తి చేసిన తర్వాత నటుడిగా కెరీర్ మొదలు పెట్టాడు. 

3 /8

మహేష్ బాబు (Mahesh Babu) మహేష్ బాబు  చెన్నైలోని లయోలా కాలేజ్ లో హానర్స్ డిగ్రీ ఆఫ్ కామర్స్ చదివారు. మహేష్ స్కూలింగ్ మొత్తం చెన్నైలోనే జరిగింది. ఈయనకు తెలుగులో చదవడం, రాయడం రాదు.

4 /8

ఎన్టీఆర్ (NTR) ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్ రేంజ్ ప్యాన్ ఇండియా కాదు.. గ్లోబల్ స్టార్ అయ్యాడు. హైదరాబాద్, సెయింట్ మేరీస్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ వరకు చదవుకున్నారు. అప్పటికే సినిమాల్లో స్టార్ ఇమేజ్ రావడంతో అక్కడే సెటిలైపోయాడు.

5 /8

రామ్ చరణ్ (Ram Charan) రామ్ చరణ్.. లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ‘చిరుత’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు.

6 /8

అల్లు అర్జున్ (Allu Arjun) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. బ్యాచలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎమ్మెస్ఆర్ కాలేజ్, హైదరాబాద్ లో పూర్తి చేశారు.

7 /8

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) విజయ్ దేవరకొండ హైదరాబాద్ బీ.కాం పూర్తి చేసారు. అంతేకాదు చిన్న పాత్రలతో స్టార్ హీరో అయ్యాడు.

8 /8

నాని (Nani) నాచురల్ స్టార్ నాని  వెస్లీ డిగ్రీ కాలేజి హైదరాబాద్ లో చదవుకున్నారు. ముందుగా బాపు, రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా శిష్యరికం చేసి ‘అష్టా చెమ్మా’లో హీరోగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు.